గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ప్రాధమిక → ప్రాథమిక, చినారు → చారు (6) using AWB
పంక్తి 107:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నతప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 130 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం, ప్రభుత్వం ఈ పాఠశాలలో 8వ తరగతికి అనుమతిని ఇచ్చినది. సర్వశిక్ష అభియాన్ నిధులు మరియూ దాతల సహకారంతో ఈ పాఠశాలకు పలు వసతులు సమకూరుచున్నవి. [6]
శ్రీ చులిప్స్,గరికపర్రు
 
పంక్తి 118:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గరికపర్రు గ్రామంలోని వీరంకివారి ఇలవేలుపు అయిన అంకమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో రెండవ శని, ఆదివారాలలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు వివిధ ప్రాంతాలలో ఉన్న "వీరంకి" వంశస్థులు వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటారు. [3]
#శ్రీ ఉమారామలింగేశ్వరస్వామివారి ఆలయం:-గరికపర్రు గ్రామశివారున ఉన్న వేణుగోపాలపురంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,[[మే]] నెల-10వతేదీ [[ఆదివారం]]నాడు విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠలను శాస్త్రోక్తంగా నిర్వహించినారునిర్వహించారు. ఉదయం 10-35 గంటలకు శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శిఖర, ధ్వజస్థంభ ప్రతిష్ఠలు, భక్తుల సమక్షంలో వైభవంగ నిర్వహించినారునిర్వహించారు. ప్రతిష్ఠించిన వివిధ విగ్రహాలను పలువురు దాతలు అందజేసినారు. అనంతరం ఆలయం వద్ద, అన్నసమారాధన నిర్వహించినారునిర్వహించారు. [4]
#శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు, నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజున, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [5]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 12వ వార్షికోత్సవ ఉత్సవాలు, 2015,[[నవంబరు]]-6వ తేదీ [[శుక్రవారం]]నాడు వైభవంగ నిర్వహించినారునిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించినారునిర్వహించారు. [9]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 126:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామవాసులతో ఏర్పాటయిన "రాజీవ్ బ్రదర్స్" అను డప్పు కళాకారుల బృందం, దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందినది. చైనా, మలేషియా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. [[తిరుపతి]]లో జరిగిన 4వ ప్రపంచ [[తెలుగు]] మహాసభలలోనూ, [[హైదరాబాదు]]లో జరిగిన జీవవైవిద్య మహాసభలలోనూ వీరు తమ ప్రదర్శనలిచ్చారు. వీరికి 2000 లో రాష్ట్రపతి బహుమతి, 2008 లో శిల్పా పురస్కారం అందినవి. 2009 లో వీరి ప్రదర్శన [[లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్]] లో నమోదయినది. [2]
#ఈ గ్రామములో, నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ అధ్వర్యలో, శ్రీ కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థ సహకారంతో, 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రాన్ని 2015,[[సెప్టెంబరు]]-1వ తేదీనాడు, లాంఛనంగా ప్రారంభించినారుప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు ఐదువేల లీటర్ల పాలను నిలువచేయగలరు. ఈ కేంద్రానికి కావలసిన 10 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీ ఉచితంగా అందజేసినారు. [8]
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,945 - పురుషుల సంఖ్య 1,493 - స్త్రీల సంఖ్య 1,452 - గృహాల సంఖ్య 880
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3149.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1559, స్త్రీల సంఖ్య 1590, గ్రామంలో నివాసగృహాలు 891 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 301 హెక్టారులు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు