కారంచేడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), చినారు → చారు (2) using AWB
పంక్తి 115:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ గంగా భవానీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో శివాలయ, జీవధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు, జలధివాసం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినారునిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, రక్షాసూత్ర పూజ, ధారణదీక్ష స్వీకరణ, బింబశుద్ధి, అధివాసాంగహోమం నిర్వహించినారునిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [4]
 
[[file:Nayudamma.jpg|200px|right|thumb|డా.నాయుడమ్మ]]
పంక్తి 142:
కుంకలమర్రు 6 కి.మీ,ఉజిలిపేట 6 కి.మీ,జయంతిపేట 7 కి.మీ,విజయనగరకాలని 7 కి.మీ,తిమిడితపాడు 7 కి.మీ.
==సమీప మండలాలు==
దక్షణాన [[చీరాల]] మండలం, ఉత్తరాన [[పరుచూరు]] మండలం, దక్షణాన [[వేటపాలెం]] మండలం, తూర్పున [[బాపట్ల]] మండలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కారంచేడు" నుండి వెలికితీశారు