చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), చినారు → చారు (5) using AWB
పంక్తి 109:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చ్-4వ తేదీనాడు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. [7]
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
పంక్తి 117:
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ గగులోతు శ్రీను, [[సర్పంచి]]గా ఎన్నికైనారు<ref>ఈనాడు కృష్ణా/పెనమలూరు 17 ఆగష్టు 2013. 1వ పేజీ</ref>.
#శ్రీ దేవిరెడ్డి రాధాకృష్ణారెడ్డి, 1970 నుండి 1988 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. వీరు తన 70వ ఏట, 2014,మార్చ్-21న దివంగతులైనారు. [3]
#ఈ ఆర్ధిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచినారునిలిచారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ కోదండ రామాలయం:- ఈ ఆలయ రజతోత్సవాలు, 2016,[[ఫిబ్రవరి]]-22వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 25వ తేదీ గురువారంనాడు ఆలయంలో అర్చన, విశేషపూజలు, విష్ణు, లలితా సహస్రనామ పారాయణం భక్తిశ్ర్ద్ధలతో నిర్వహించినారునిర్వహించారు. [10]
#శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 9వ వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-8వ తేదీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. [6]
 
ఈ గ్రామంలో [[వినాయక చవితి]] పండుగను చాలా బాగా జరుపుకుంటారు.
 
ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు వున్నారు.
పంక్తి 137:
==గ్రామ విశేషాలు==
#చలివేంద్రపాలెం అందమైన చిన్న గ్రామము.
#ఈ గ్రామంలో శ్రీ ఆళ్ళ బసివిరెడ్డి అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. వీరు ఇటీవల తన 50 మందికుటుంబసభ్యుల మధ్య తన 100వ పుట్టినరోజు వేడుకలను ఘనం జరుపుకున్నారు. వీరు 2014,డిసెంబరు-8వ తేదీనాడు అనారోగ్యంతో కన్నుమూసినారు. [5]
#ఈ గ్రామములో హనుమజ్జయంతి సందర్భంగా, ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, రు. 2.8 లక్షల వరకు, బహుమతులందజేసెదరు. [8]
#ఈ గ్రామములో శ్రీమతి కొల్లి శేషారత్నం అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 2015,మే-30వతేదీనాడు, 100 సంవత్సరాల వయస్సులో, ఎండవేడికి తాళలేక, అనారోగ్యానికి గురై, కన్నుమూసినారు. చివరివరకు, ఈమె తన పనులు తానేచేసుకునేవారు. ఈమె భర్త 50 సంవత్సరాలక్రితమే అశువులుబాసినారు. [9]
పంక్తి 144:
;జనాభా (2011) - మొత్తం 1,043 - పురుషుల సంఖ్య 506 - స్త్రీల సంఖ్య 537 - గృహాల సంఖ్య 331
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1102.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 561, స్త్రీల సంఖ్య 541, గ్రామంలో నివాసగృహాలు 318 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 159 హెక్టారులు.
 
==మూలాలు==
పంక్తి 150:
==బయటి లింకులు==
[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,మార్చ్-22; 2వపేజీ.
[5] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2014,డిసెంబరు-10; 1వపేజీ.
[6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,ఫిబ్రవరి-9; 2వపేజీ.
[7] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చ్-5; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు