ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ప్రాదమిక → ప్రాథమిక, చినారు → చారు (4) using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పంక్తి 113:
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
జిల్లాపరిషత్ ప్రాదమికొన్నతప్రాథమికొన్నత పాఠశాల, ఐనపూరు
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 119:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
పరివార దేవతా సహిత శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016,[[ఫిబ్రవరి]]-22వ తేదీ, మాఘశుద్ధ[[పౌర్ణమి]]నాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్థంభ, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. 23వ తెదీ [[మంగళవారం]]నాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, ఆంజనేయస్వామివారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వ తేదీ [[బుధవారం]] మరియు 25వ తెదీ [[గురువారం]]నాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించినారునిర్వహించారు. 26వ తేదీ [[శుక్రవారం]] ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్థంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించినారుగావించారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 126:
==గ్రామ విశేషాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2403.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1198, స్త్రీల సంఖ్య 1205, గ్రామంలో నివాసగృహాలు 692 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 159 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 2,322 - పురుషుల సంఖ్య 1,177 - స్త్రీల సంఖ్య 1,145 - గృహాల సంఖ్య 809
 
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు