కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (5), చేసినారు → చేసారు (3) using AWB
చి →‎గ్రామదేవత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (3) using AWB
పంక్తి 114:
== గ్రామదేవత ==
#ఈ ఊరి గ్రామ దేవత కోటమ్మ. ఆమె పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. జమదగ్ని మహర్షి రేణుకా దేవి తలను ఖండించమని తన పుత్రుడు పరశురాముని ఆదేశించితే, ఇక్కడే ఆయన తల నరికాడు అని ప్రశస్తి. అయితే ఖండించిన తరువాత తల అతికించేటపుడు, తొందరలో పక్కనే ఉండే మాతమ్మ తల కోటమ్మకు (రేణుకా దేవికి), కోటమ్మ తల మాతమ్మకు అతికించాడు అంటారు. ఇప్పటికీ కోటమ్మ తిరనాళలో జమదగ్ని ఋషి, పరుశురాముడు, మాతమ్మ విగ్రహాలు ఊరేగిస్తూ ఉంటారు.
#గ్రామదేవత కోటమ్మ సాగనంపు ఉత్సవం, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. కోటమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రట్యేక ఆభరణాలతో విశిష్ట అలంకరణలు చేసారు. ఉత్సవంలో భక్తులు, దారిపొడవునా కర్పూరహారతులిచ్చుచూ, అమ్మవారి దర్సనం చేసుకున్నారు. కీలుగుర్రాల విన్యాసాలు అలరించినవి. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నవి. [1]
#ఈ ఆలయంలో శ్రావణపూర్ణిమ సందర్భంగా, 2014, ఆగష్టు -10, ఆదివారం నాడు, అమ్మవారికి ఘనంగా విశిష్టపూజలు నిర్వహించినారునిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసారు. మేళతాళాలతో, బాణసంచా వేడుకలతో పొంగళ్ళుపెట్టి, పూజలు చేసారు, నైవేద్యాలు సమర్పించినారుసమర్పించారు. [2]
 
==ఇతర ఆలయాలు==