లక్ష్మీపురం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), చినారు → చారు (2) using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], [[నడకుదురు(చల్లపల్లి)|నడకుదురు]], [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], [[యార్లగడ్డ]], [[వక్కలగడ్డ]], [[వెలివోలు]], [[పురిటిగడ్డ]] మరియు [[లక్ష్మీపురం (చల్లపల్లి)|లక్ష్మీపురం]], గ్రామాలు ఉన్నాయి.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో మంగళాపురం, దాలిపర్రు, చల్లపల్లి, దేవరకోట, యార్లగడ్డ గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 120:
==గ్రామ పంచాయతీ==
#పుచ్చగడ్డ, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక గ్రామం.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [5]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ దుర్గా పార్వతీ సమేత సోమేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయంలో 2013, [[ఆగష్టు]]-18 [[శనివారం]] నాడు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆధ్వర్యంలో కుంకుమార్చన, గోపూజ నిర్వహించినారునిర్వహించారు. విశేషపూజలు నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగష్టు-18; 2వపేజీ]
#శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి ఆలయం.:- లక్ష్మీపురం గ్రామములో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని 2014,ఫిబ్రవరి-16 ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 82వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పు వాద్యాలమధ్య అమ్మవారి సంబరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద యెత్తున పసుపు, కుంకుమలు, టెంకాయలు సమర్పించి పూజలు నిర్వహించారు. 2014,[[ఫిబ్రవరి]]-10న మొదలైన అమ్మవారి సంబరాలు, ఫిబ్రవరి-16 [[ఆదివారం]] నాడు జరిగిన గ్రామోత్సవంతో మిగిసినవి. [3]
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములోని కె.సి.పి. పంచదార కర్మాగారంలో, 2014, [[ఆగష్టు]]-13వ తేదీనాడు, కర్మాగారంలో వినాయకుని దేవాలయం నిర్మించుటకు, త్రవ్వకాలు జరుపుచుండగా, ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం లభించినది. [4]
 
==గణాంకాలు==
;2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13483. ఇందులో పురుషుల సంఖ్య 6909, స్త్రీల సంఖ్య 6574, గ్రామంలో నివాస గృహాలు 3659 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1513 హెక్టారులు.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
;జనాభా (2011) - మొత్తం 12,925 - పురుషుల సంఖ్య 6,658 - స్త్రీల సంఖ్య 6,267 - గృహాల సంఖ్య 3,924