వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), చినారు → చారు (5) using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], [[నడకుదురు(చల్లపల్లి)|నడకుదురు]], [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], [[యార్లగడ్డ]], [[వక్కలగడ్డ]], [[వెలివోలు]], [[పురిటిగడ్డ]] మరియు [[లక్ష్మీపురం (చల్లపల్లి)|లక్ష్మీపురం]], గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 117:
#ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయుచున్న శ్రీ మల్లుపెద్ది శివరాం ప్రసాదు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. వీరు ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. [4]
#ఈ పాఠశాలలో చదువుచున్న విద్యార్ధులు, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్సు ఫెయిర్ లలో పాల్గొని, పాఠశాల కీర్తి ప్రతిష్టలు ఎగురవేస్తూ, పలు బహుమతులు అందుకుంటున్నారు. [5]
#ఈ పాఠశాలలో చదువుచున్న కుంపటి లావణ్య, కొడాలి గోవర్ధని అను విద్యార్ధినులు అండర్-14 విభాగంలోనూ, వీర్ల శిరీష, పేటేటి కుసుమ అను విద్యార్ధినులు అండర్-17 విభాగంలోనూ, రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనారు. వీరు 26, సెప్టెంబరు-2014న అనంతపురంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. [10]
#ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న మట్టా స్వాతి అను విద్యార్ధిని, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అండర్-14 విభాగంలో ఎంపికైనది. పాఠశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో, 2014, అక్టోబరు-15న కాటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల ఎంపికను నిర్వహించగా, ఆ పోటీలలో ఈమె విశేష ప్రతిభ కనబరచి, త్వరలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. [12]
===మూడు ప్రాధమిక పాఠశాలలు===
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 125:
ఈ సంఘం నకు, ఉత్తమ సహకార సంఘం పురస్కారం లభించింది. సహకారసంఘ వారోత్సవాలను పురస్కరించుకొని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ రుణాలను ఇస్తూ, క్రమబద్ధంగా వసూలుచేసి, సంఘాలను లాభాలబాటలో నడిపిన, ఆరు సంఘాలను ఉత్తమ సంఘాలుగా ఎంపికచేసి, రాష్ట్రప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కోస్తాంధ్రలో ప్రకటించిన రెండు సంఘాలలో, వక్కలగడ్డ సంఘం ఒకటి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన భారత సహకార 60వ వారోత్సవాల సందర్భంగా, సహకార శాఖా మంత్రి శ్రీ కాసు వెంకటకృష్ణా రెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి లద్వారా వక్కలగడ్డ సంఘం అధ్యక్షుడు శ్రీ హనుమానుల సురేంద్రనాధ బెనర్జీ, ఈ పురస్కారం అందుకున్నారు. [3]
 
ఈ సంఘం లాభాల బాటలో నడుస్తూ, వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుచున్నది. 1978 నుండి సంఘం నకు, వచ్చిన నికర లాభాలను మహాజనసభలో ఆమోదించి, డివిడెండ్లను పంపిణీచేయుచున్నారు. 1939లో ప్రారంభమైన ఈ సంఘం, ఇప్పటికి 75 సంవత్సరాలు పూరిచేసుకొన్న సందర్భంగా, 2014,సెప్టెంబరు-28న వజ్రోత్సవాలను నిర్వహించినారునిర్వహించారు. [11]
 
===పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం===
===4 అంగనవాడీ కేంద్రాలు===
===కమలానెహ్రూ మహిళామండలి===
ఈ మండలి ఆధ్వర్యంలోని మధురం ఫుడ్స్ నిర్వహణ అద్బుతంగా ఉన్నది. [6]&[14]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఊరచెరువు:- ఈ గ్రామములోని ఊరచెరువు మూడున్నర ఎకరాలలో విస్తరించియున్నది.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 139:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ సీతా,రామ,లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్ల ఆలయం:- ఈ ఆలయాన్ని 1923 లో నిర్మించారు. ఆనాటి నుండి, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే వార్షికోత్సవానికి, భద్రాచలం నుండి వేదపండితులు వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వర్తించుచున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ రోజున స్వామివారికి అభిషేక పూజలు, సహస్ర కుంకుమార్చన, విష్ణు, లలిత సహస్రనామార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ రామాలయ 90వ వార్షికోత్సవాలు, 2014,[[ఏప్రిల్]]-5, [[శనివారం]] రోజున ఘనంగా నిర్వహించారు. [7]&[8]
#శ్రీ డిల్లీ భోగాలమ్మ తల్లి ఆలయం:- శ్రావణమాసాన్ని పురస్కరించుకొని 2014, [[ఆగష్టు]]-17, [[ఆదివారం]] నాడు, అమ్మవారి జాతరమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. వక్కలగడ్డలో పాతూరి వంశస్తుల ఇలవేలుపు అయిన [[డిల్లీ]] భోగాలమ్మ తల్లి జాతరను, పాతూరి మారుతీరామరాజు, లక్ష్మీరాజ్యం దంపతులు ప్రారంభించినారుప్రారంభించారు. అమ్మవారి కలశాన్ని వీరకత్తులు, వీరతాళ్ళతో, డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించినారునిర్వహించారు. అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పసుపు, కుంకుమలు సమర్పించుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. [9]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 150:
శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం:- [[తిరుపతి]]లోని శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి సన్నిధిలో, హిందూ ధర్మ పరిషత్తు ఆధ్వర్యంలో, అఖండ హరినామ సకీర్తనలో పాల్గొనేటందుకు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి నుండి ఈ సమాజం వారికి ఆహ్వానం అందినది. [15]
 
ఈ గ్రామానికి చెందిన శ్రీ పరిశె మొళి పదవ తరగతి తరువాత ఐ.టి.ఐ.వరకు మాత్రమే చదివినా, గ్రామములో ఇనుపముక్కలతో గొలుసుకట్టుగా చేసి, మొక్కల సంరక్షణకు ఉపయోగించే మెష్ (Tree guards) లను తయారుచేసే ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తనకు జీవనోపాధితోపాటు, 12 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడుకల్పించాడు. ఈ మెష్ లను చుట్టు ప్రక్కల మండలాలలోని వారికి సరఫరా చేయుచున్నాడు. [16]
 
==గణాంకాలు==
;2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3109.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1538, స్త్రీల సంఖ్య 1571, గ్రామంలో నివాస గృహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 774 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,012 - పురుషుల సంఖ్య 1,491 - స్త్రీల సంఖ్య 1,521 - గృహాల సంఖ్య 985
 
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు