అచ్చమ్మకుంటతండా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు using AWB
పంక్తి 104:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ తుల్జాభవానీ అలయం:- గ్రామంలో ఈ ఆలయ నిర్మాణానికి 2015,నవంబరు-30వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించినారునిర్వహించారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 111:
* ఈ కృష్ణా నదీతీరంలోని నల్లమల తండాలో, మొదట మద్యానికి బానిసలైన గ్రామస్తులను చూసిన ఈ గ్రామయువకులు కొందరు, పట్టుదలతో మద్యంపై పోరుకు స్వీకారం చుట్టి మద్యనిషేధం అమలు చేశారు. పోలీసులు గూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని, గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా చేశారు. గురజాలకు చెందిన డా.చల్లగుండ్ల శ్రీనివాస్ తన ఫౌండేషన్ క్రింద చేయూతనిస్తున్నారు. [2]
*కృష్ణా నదీతీరాన ఉండే ఈ తండాకు రెండేళ్ళ క్రిందటివరకూ రాకపోకలు సాగించేటందుకు సరైన బాట లేదు. తండావాసులలో అక్షరాస్యత గూడా అంతంతే. రెక్కడితేగానీ డొక్కడని పరిస్తితులు. ఇంతటి దయనీయమైన పరిస్తితులలో, ఈ తండాకు చెందిన 5గురు విద్యార్ధులు, ప్రభుత్వ బడులలో విద్య నభ్యసించి, వసతి గృహాలలో భోజనం చేసి, ఆర్ధిక ఇబ్బందులనధిగమించి, వైద్యవిద్యలో పట్టభద్రులైనారు. [3]
 
 
==మూలాలు==
{{Reflist}}
 
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అచ్చమ్మకుంటతండా" నుండి వెలికితీశారు