యనమలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (12), చినారు → చారు (2) using AWB
పంక్తి 102:
'''యనమలకుదురు''', [[భారతదేశము]]లోని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]], [[పెనమలూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 520 007., ఎస్.టి.డి.కోడ్ = 0866.
 
పూర్వము ఈ గ్రామమును వేయిమునులకుదురు అని పిలిచేవారు. సుమారు ౫౦,౦౦౦(50,000) జనాభా కలిగిన ఈ గ్రామము విజయవాడ నగరానికి ఆగ్నేయ దిక్కున కలదు. దక్షిణాన కృష్ణా నది, ఊరి మధ్యన ఉత్తరాన బందరు కాలువ ప్రవహిస్తున్నాయి. వ్యవసాయము, వ్యవసాయధారిత వ్యాపారము, పాడి పరిశ్రమ ఇక్కడి జీవనాధారాలు. గులాబి తోటలు, జామ తోటలు ఈ వూరి లో ప్రధానమైనవి. ఎంతోమంది గ్రామస్తులు విజయవాడ నగరంలోనే కాక దేశంలోని వివిధ నగరాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా చదువులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
[[File:Ramlingtemple.jpg|thumb|మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన రామలింగేశ్వరస్వామి ఆలయం]]
[[File:Gramaprabha.jpg|thumb|గ్రామప్రభ చుట్టూ గుముగూడిన భక్తులు]]
పంక్తి 128:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లాపరిషత్ హైస్కూల్, విజయ పబ్లిక్ స్కూల్, యనమలకుదురు
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పెనమలూరు, తాడిగడప నుండి రోడ్దురవాణా సౌకర్యంకలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 13 కి.మీ
 
==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 139:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
పురాతన దేవాలయాలు [[పోరంకి]], [[చోడవరం]], యనమలకుదురు, [[గోసాల]], [[కానూరు]], [[తాడిగడప]], [[వణుకూరు]] గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
===శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయ పరిధిలో ఒక గోశాల ఉన్నది.
=== శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2016,మే-20వ తేదీ వైశాఖ శుద్ధ [[చతుర్దశి]]నాడు రాత్రికి, స్వామివారి కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించినారునిర్వహించారు. 21వ తేదీ [[శనివారం]], వైశాఖపౌర్ణమినాడు, ఉదయం కళ్యాణ దంపతులకు పుష్పోత్సవం అనంతరం గ్రామోత్సవం, రాత్రికి పవళింపుసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. [3]
 
===శ్రీ అభయ హస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం===
పంక్తి 187:
 
# [[సర్పంచి]]:- శ్రీమతి మూడే సుభద్ర
# ఉపసర్పంచి:- శ్రీ ముప్పవరపు నారాయణరావు (16వ వార్డు సభ్యులు)
# 01వ వార్డు సభ్యులు : శ్రీమతి షేక్ గలీబ్ భి
# 02వ వార్డు సభ్యులు : శ్రీమతి షేక్ ఆయేషా
# 03వ వార్డు సభ్యులు : శ్రీమతి మహమ్మద్ నస్రీమాభాను
# 04వ వార్డు సభ్యులు : శ్రీ షేక్ రబ్బాని
# 05వ వార్డు సభ్యులు : శ్రీ షేక్ సభాహా
# 06వ వార్డు సభ్యులు : శ్రీ అబ్దుల్ ముక్తార్
# 07వ వార్డు సభ్యులు : శ్రీ మహబూబ్ ఆలిమర్
# 08వ వార్డు సభ్యులు : శ్రీ కొండూరు వెంకట సుధాకర్
# 09వ వార్డు సభ్యులు : శ్రీ లంకా కృష్ణారావు
"https://te.wikipedia.org/wiki/యనమలకుదురు" నుండి వెలికితీశారు