జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (14), ప్రాధమిక → ప్రాథమిక, చినారు → చారు using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== పామర్రు మండలం ===
పామర్రు మండలంలోని [[అడ్డాడ]], [[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]], [[ఐనంపూడి (పామర్రు)|ఐనంపూడి]], [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]], [[కొండిపర్రు]], [[కురుమద్దాలి]], [[కొమరవోలు (పామర్రు)|కొమరవోలు]], జమిగొల్వేపల్లి, [[జమిదగ్గుమిల్లి|జామిదగ్గుమల్లి]], [[జుజ్జవరం]], [[పసుమర్రు (పామర్రు మండలం)|పసుమర్రు]], [[పామర్రు]], [[పెదమద్దాలి]], [[బల్లిపర్రు (పామర్రు)|బల్లిపర్రు]], [[రాపర్ల(పామర్రు మండలం)|రాపర్ల]] మరియు [[రిమ్మనపూడి]] గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 115:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#కుమారి వల్లభనేని శోభ స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
#మండల పరిషత్తు ప్రాధమికప్రాథమిక పాఠశాల.
#శాఖా గ్రంథాలయం:- గ్రామములోని ఈ గ్రాంధాలయం గ్రేడ్-3 గ్రంథాలయం.
 
పంక్తి 124:
 
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిధిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,[[డిసెంబరు]]-29న శంఖుస్థాపన నిర్వహించినారునిర్వహించారు. భవన నిర్మాణం 2014,[[ఫిబ్రవరి]]-2న పూర్తి అయినది. 2015,[[ఏప్రిల్]] నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉన్నది. [1]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 147:
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,545 - పురుషుల సంఖ్య 1,252 - స్త్రీల సంఖ్య 1,293 - గృహాల సంఖ్య 813
;జనాభా (2001) -మొత్తం 2817 -పురుషులు 1414 -స్త్రీలు 1403 -గృహాలు 797 -హెక్టార్లు 417
 
.
"https://te.wikipedia.org/wiki/జమిగొల్వేపల్లి" నుండి వెలికితీశారు