కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

23 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ప్రాధమిక → ప్రాథమిక, చినారు → చారు (3) using AWB
Removed Empty sections
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ప్రాధమిక → ప్రాథమిక, చినారు → చారు (3) using AWB
పంక్తి 2:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికప్రాథమిక పాఠశాల.
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
నాయుడు చెరువు:- [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన [[నీరు]]-[[చెట్టు]] కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు.
పంక్తి 14:
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చినారువచ్చారు. [6]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 20:
 
==మూలాలు==
 
 
==వెలుపలి లింకులు==
[1]ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ.[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-30; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-9; 1వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-9; 1వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-12; 3వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-12; 2వపేజీ.
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1955299" నుండి వెలికితీశారు