హిమాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంస్కృతి: clean up, replaced: బాష → భాష using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 29:
 
'''హిమాచల్ ప్రదేశ్''' (हिमाचल प्रदेश)
వాయువ్య [[భారతదేశము]]లోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున [[టిబెట్]] ([[చైనా]]), ఉత్తరాన మరియు వాయువ్యమున [[జమ్మూ మరియు కాశ్మీరు]], నైఋతిన [[పంజాబ్]], దక్షిణాన [[హర్యానా]] మరియు [[ఉత్తర్ ప్రదేశ్]] మరియు ఆగ్నేయమున [[ఉత్తరాఖండ్]] రాష్ట్రములు సరిహద్దులుగా కలవుఉన్నాయి.
 
హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. [[1971]], జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించినది.
 
రాష్ట్ర రాజధాని [[షిమ్లా]]. [[ధర్మశాల]], [[కాంగ్ర]], [[మండి]], [[కుల్లు]], [[చంబా]], [[డల్‌హౌసీ]] మరియు [[మనాలీ]] ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన [[హిమాలయాలు]], దక్షిణాన [[శివాలిక్ పర్వతాలు|శివాలిక్]] పర్వతశ్రేణులు కలవుఉన్నాయి. శివాలిక్ శ్రేణి [[ఘగ్గర్ నది]] జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు [[సట్లెజ్ నది|సట్లెజ్]] (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు [[బియాస్ నది]]. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.
 
== జిల్లాలు ==
పంక్తి 57:
 
== రవాణా మరియు సమాచార ప్రసరణ ==
రోడ్లు ప్రధాన రవాణా మార్గములు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటము వలన ప్రయాణము మెళ్లిగా సాగుతుంది. ఋతుపవనాల కాలములో పరిస్థితి మరింత భయానకము అవుతుంది. ప్రభుత్వము యాజమాన్యములో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ సౌకర్యములు కలవుఉన్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/హిమాచల్_ప్రదేశ్" నుండి వెలికితీశారు