బెల్లంవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
#ఈ గ్రామములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవాలను మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 2015,మార్చ్-13వ తేదీ శుక్రవారం నాడు, అమ్మవారి ప్రతిమతో యేలేటిపాలెం, వెలమావారిపాలెం గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమములో దేవాలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
"https://te.wikipedia.org/wiki/బెల్లంవారిపాలెం" నుండి వెలికితీశారు