కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), ప్రాధమిక → ప్రాథమిక, చేసినారు → చేసారు, చినారు → చ using AWB
ఆకృతి మార్చాను, భాషాదోషాలను సవరించాను
పంక్తి 94:
[[బొమ్మ:Kondapalli Toys.jpg|thumb|right|ఆంధ్ర సంస్కృతి [[జన జీవనం]]. ఆంధ్రుల కట్టు బొట్టు వేషదారణలను చూపిస్తున్న కొండపల్లి బొమ్మలు]]
కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ '''కొండపల్లి''' [[కృష్ణా జిల్లా]], [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 228., ఎస్.టి.డి కోడ్ = 0866.
==కొండపల్లి బొమ్మలు==
*ఈ గ్రామము ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన '''కొండపల్లి బొమ్మల'''కు పుట్టినిల్లు. తేలికైన '''పొనికి''' చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.
[[బొమ్మ:kondapalli bommalu 1.jpg|right|thumb]]
[[బొమ్మ:kondapalli bommalu 2.jpg|right|thumb]]
*ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం '''[[కొండపల్లి బొమ్మ]].'''
*కొండపల్లి బొమ్మలు తేలికైన '''పొనికి''' అనే [[చెక్క]] తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, [[చింత|చింత గింజల]] నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి [[సున్నం]] పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ కళాకారులు బొమ్మల తయారీ లొ ఉన్న శైలి, 17 వ శతాబ్ధంలొ రాజస్థాన్ రాష్ట్రములొ బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు [[రాజస్థాన్]] నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు [[కుమ్మరి]] కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.
[[బొమ్మ:kondapalli bommalu 3.jpg|center|800px]]
 
==కొండపల్లి కోట==
ఈ ప్రదేశాన్ని కొండవీటి రెడ్డి రాజులు 14 వ శతాబ్దంలో పరిపాలించారు. వారు నిర్మించిన కోట ఈ గ్రామములో ఒక ఆకర్షణ.
కొండపల్లి కోటను [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు|రెడ్డి రాజ్య]] స్థాపకుడైన [[ప్రోలయ వేమారెడ్డి]] [[14 వ శతాబ్దం]]లో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడి విరూపాక్ష దేవాలయ సమీపంలో చక్కని పిక్నిక్‌ ప్రదేశం కలదు.
[[File:Fourcourt.JPG|thumb|left|ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట శిధిలాలు]]
[[File:Throne at the palace, Kondapalli, Kistna District.jpg|thumb|కొండపల్లి కోటలోని గద్దె]]
===చరిత్ర===
క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అన వేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టారు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్ ముల్మ్ పాలనలో మంత్రి గవాన్ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్ షా కాలం లో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో విజయనగర రాజైన శ్రీ కృష్ణదే వరాయులు ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
*అనంతరం గోల్కొండ ప్రభువైన కులీ కుతు బ్షా ఈ కోటను ఆక్రమించినట్లు తదు పరి ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై ఇబ్రహీంపట్నం గ్రామం నిర్మించినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపాయాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్జంగ్ పరిపాలించారు.
*క్రీశ1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు కలవు. చివరగా కీశ 1767లో బ్రిటీష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలో కలుపుకుని తమ సిపాయిలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.
 
==గ్రామ భౌగోళికం ==
===కోటలో విశేషాలు===
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజ్మహల్ గోడలపై ఉన్న కళాఖండాలను, నాటిని తీర్చిదిద్దిన కళాకారుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం.. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, అబ్బురపరిచే నర్తనశాల నిర్మాణం, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం.. ఇదంతా ఒక కొండపైనే ఉన్నాయి. అప్పటి రాజుల ముందుచూపు, ప్రజల భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం, వ్యూహం..ఇవన్నీ ఆ కోట నిర్మాణం వెనుక రహస్యాలు
===కోటకు రవాణా సౌకర్యం===
కొండపల్లి ఖిల్లాకి వెల్లుటకు జూపుడి మీదుగా కొండపైకి అతి చక్కని రోడ్డుమార్గము కలదు. మరియు కొండపల్లి నుండి కొండ మీదుగా కాలి నడకన మార్గము కలదు.
===ప్రస్తుతము===
కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మించుచున్నారు. దాని ప్రస్తుత రూపం ఇలా వుంది.
[[దస్త్రం:Vijayawada-Kondapalli Quilla.jpg|thumbnail|కుడి|కొండపల్లి ఖిల్లా అభివృద్ధి చేసిన ఫొటొ]]
==గ్రామ భౌగోళికం==
కొండపల్లి [[విజయవాడ]] గుండా పోయే [[జాతీయ రహదారి]] 221 మీద విజయవాడకు 16 కి.మీ. దూరములో ఉన్నది.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[ఈలప్రోలు]],[[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]], [[పైదురుపాడు|పైదూరుపాడు]], [[గడ్డమనుగు]], [[వెలగలేరు (జి.కొండూరు)|వెలగలేరు]], [[జి.కొండూరు]] గ్రామాలు ఉన్నాయి.
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Ibrahimpatnam/Kondapalli|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Ibrahimpatnam/Kondapalli|accessdate=14 June 2016}}</ref>
ఈ గ్రామానికి సమీపంలో ఈలప్రోలు,ఇబ్రహీంపట్నం, పైదూరుపాడు, గడ్డమనుగు, వెలగలేరు, జి.కొండూరు గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
ఇబ్రహీంపట్నం, [[విజయవాడ గ్రామీణ]], [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]], [[తుళ్ళూరు]]
I
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఈ గ్రామానికి రైల్వే సౌకర్యం హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను వల్ల కల్పించబడింది.
==గ్రామంలోలోని విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సుభద్ర అను విద్యార్ధిని నవంబరు 10, 2013న మహారాష్ట్రలోని పూణేలో జరుగనున్న జాతీయస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొనే జట్టుకి ఎన్నికైనది. [5]
#శాంతినగర్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
==కొండపల్లి బొమ్మలు==
==గ్రామ పంచాయతీ==
*ఈ గ్రామము ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన '''[[కొండపల్లి బొమ్మలు|కొండపల్లి బొమ్మల]]'''కు పుట్టినిల్లు. తేలికైన '''పొనికి''' చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.[[బొమ్మ:kondapalli bommalu 1.jpg|right|thumb]]ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం '''[[కొండపల్లి బొమ్మ]].'''
#శ్రీ కొండిశెట్టి మస్తాన్ రావు, ఈ గ్రామానికి సర్పంచిగా 1959 నుండి 1964 వరకు, 1970 నుండి 1982 వరకు మరియూ జూన్-1982 నుండి 1988 వరకు సర్పంచిగా పనిచేసారు. వీరు 2015,మే-24వతేదీన కాలధర్మం చెందినారు. [13]
 
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వెనిగళ్ళ అమ్మాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [6]
*కొండపల్లి బొమ్మలు తేలికైన '''''పొనికి''''' అనే [[చెక్క]] <nowiki/>తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, [[చింత|చింత గింజల]] నుండి వచ్చిన పొడి తొపొడితో కావలసిన ఆకారములొఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి [[సున్నం]] పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పైసున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొబొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ కళాకారులు బొమ్మల తయారీ లొతయారీలో ఉన్న శైలి, 17 వ శతాబ్ధంలొ రాజస్థాన్ రాష్ట్రములొరాష్ట్రములో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు [[రాజస్థాన్]] నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు [[కుమ్మరి]] కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.[[బొమ్మ:kondapalli bommalu 3.jpg|center|800px]][[File:Throne at the palace, Kondapalli, Kistna District.jpg|thumb|కొండపల్లి కోటలోని గద్దె]]
 
== కొండపల్లి కోట ==
కొండవీటి రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో, వారు నిర్మించిన కోట ఈ గ్రామములో ఒక ఆకర్షణ. కొండపల్లి కోటను [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు|రెడ్డి రాజ్య]] స్థాపకుడైన [[ప్రోలయ వేమారెడ్డి]] [[14 వ శతాబ్దం]]లో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడిఇక్కడ విరూపాక్ష దేవాలయదేవాలయం సమీపంలో చక్కని పిక్నిక్‌ ప్రదేశం కలదుఉంది.
 
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజ్మహల్రాజమహల్ గోడలపై ఉన్న కళాఖండాలను, నాటిని తీర్చిదిద్దిన కళాకారుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం.తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, అబ్బురపరిచే నర్తనశాల నిర్మాణం, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం.. ఇదంతా-ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. అప్పటికొండపల్లి రాజులకోటను ముందుచూపు,ప్రస్తుతము ప్రజల భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం, వ్యూహంపునర్నిర్మిస్తున్నారు..ఇవన్నీ ఆ కోట నిర్మాణం వెనుక రహస్యాలు
 
=== చరిత్ర ===
క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అన వేమారెడ్డిఅనవేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టారుచేపట్టాడు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్ ముల్మ్ పాలనలో మంత్రి గవాన్ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్ షా కాలం లో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో విజయనగర రాజైన శ్రీ కృష్ణదే వరాయులు ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
*అనంతరం గోల్కొండ ప్రభువైన [[ముహమ్మద్ కులీ కుతుకుతుబ్ బ్షాషా|కులీ కుతుబ్ షా]] ఈ కోటను ఆక్రమించినట్లు తదుతదుపరి పరి[[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కులీ కుతుబ్షాకుతుబ్ షా]] కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై ఇబ్రహీంపట్నం గ్రామం నిర్మించినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపాయాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొగల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]], తరువాత [[గోల్కొండ|గోల్కొండ నవాబులునవాబు]]<nowiki/>లు అనంతరం నాజర్జంగ్నాజర్ జంగ్ పరిపాలించారు.
 
*క్రీశ1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు కలవు. చివరగా కీశ 1767లో బ్రిటీష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోఆధీనంలోకి కలుపుకునితీసుకుని తమ సిపాయిలకుసిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.[[File:Fourcourt.JPG|thumb|ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట శిధిలాలు]]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
కొండపల్లి ఖిల్లాకి వెళ్ళేందుకు [[జూపూడి (ఇబ్రహీంపట్నం మండలం)|జూపూడి]] మీదుగా కొండపైకి రోడ్డుమార్గం ఉంది. కొండపల్లి నుండి నడక మార్గం కూడా ఉంది.
[[దస్త్రం:Vijayawada-Kondapalli Quilla.jpg|thumbnail|కుడి|కొండపల్లి ఖిల్లాకోట -అభివృద్ధి చేసిన ఫొటొతరువాత]]
==గ్రామంలోనిఇతర దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు==
* శ్రీ చెన్నకేశవ రామాలయం:- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 2014, జూన్-18, బుధవారం నాడు, ఈ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ధ్వజస్థంభాలు, రెండు సింహద్వారాలు, ఒక మంటపం ఏర్పాటు చేసెదరు. ఈ పనులకు దేవాదాయ శాఖ రు. 16 లక్షలను మంజూరు చేసినది. ఆలయ యాజమాన్యం రు. ఆరులక్షలను అందించినది. [3] & [9]
* ఈ గ్రామంలో శివుడు గిరి విరేశ్వర విశ్వేశ్వర స్వామిగా కొలువై సేవలందుకొనుచున్నాడు. ఈ ఆలయంలో కార్తీకమాస మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నెలరోజులూ నిర్వహించెదరు. ఈ ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణోత్సవం, 2015, ఫిబ్రవరి-18వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయానికి 17 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [4] & [10]
Line 150 ⟶ 136:
*శ్రీ లక్ష్మీ గణపతి, భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం.
 
== గ్రామ ప్రముఖులుపంచాయతీ ==
#శ్రీ కొండిశెట్టి మస్తాన్ రావు, ఈ గ్రామానికి సర్పంచిగా 1959 నుండి 1964 వరకు, 1970 నుండి 1982 వరకు మరియూ జూన్-1982 నుండి 1988 వరకు సర్పంచిగా పనిచేసారు. వీరు 2015,మే-24వతేదీన కాలధర్మం చెందినారు. [13]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వెనిగళ్ళ అమ్మాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [6]
 
== ప్రముఖులు ==
*[[ఆచంట వెంకటరత్నం నాయుడు]]: ప్రముఖ రంగస్థల కళాకారుడు.
==ఇతర విశేషాలు==
కొండపల్లి లొకొండపల్లిలో [[పద్మసాలీలు]] ఎక్కువ మంది నేతపని చేసేవారు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చెస్తున్నాయిచేస్తున్నాయి. వీరిలొ దామెర్ల ఇంటి పెరుగలపేరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు [[నరసరావుపేట]] దగ్గర వున్న [[కుంకలగుంట]] గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనెయస్వామిదాసాంజనేయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధివీధిలో లొ ప్రతిస్టించారుప్రతిష్ఠించారు. దీనినిదీనికి మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిస్టచెసారుప్రతిష్ఠ చేసారు.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు