అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
సాగునీటి చెరువు.
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ భూపని చిన్నకాశయ్య, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గళ్ళా పుల్లయ్య ఎన్నికైనారు. [1]
#ఈ గ్రామములో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, 2015,ఆగష్టు-15వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. 13 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ భవన నిర్మాణం చేయుచున్నారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం:- అనుములపల్లె గ్రామ సమీపంలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం '''దత్తజయంతి''' ని వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర నామార్చన నిర్వహించెదరు. స్వామివారి జండా ఊరేగించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు విశేషంగా పాల్గొనెదరు. [5]
"https://te.wikipedia.org/wiki/అనుములపల్లె" నుండి వెలికితీశారు