కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''కల్వకుర్తి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు గల [[అసెంబ్లీ నియోజకవర్గం]] కూడాను. పిన్ కోడ్: 509324. ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. [[హైదరాబాదు]] నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి [[కల్వకుర్తి]]కికల్వకుర్తికి బస్సులు కలవుఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో [[డిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] లో 5 మండలాలు కలవుఉన్నాయి.
==చరిత్ర==
ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు
నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి ముఖ్యమంత్రి [[ఎన్టీ రామారావు]] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
==జనాభా==
జనాభా (2011) - మొత్తం 64,095 - పురుషులు 32,642 - స్త్రీలు 31,453.
 
అక్షరాస్యుల సంఖ్య 36352.
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు