చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (25), , → ,, కలవు. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 65:
[[File:A View of Tirumala Venkateswara Temple.JPG|thumb|240px|తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయము]]
[[File:Upper view of Kapila Theertham waterfalls Tirupathi.JPG|thumb|240px|కపిలతీర్థం జలపాతము, తిరుపతి]]
'''చిత్తూరు''' , [[భారత దేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] [[రాష్ట్రము]] లోని ఒక పట్టణము. ఆంధ్ర ప్రదేశ్ కు దక్షిణాన, [[ఫోన్నై నది]] లోయలో, [[బెంగుళూరు]]-[[చెన్నై]] రహదారి మీద ఉన్నది. ఇది [[ధాన్యము]], [[చెరకు]], మామిడి, మరియు [[వేరుశనగ]]లకు వ్యాపార కేంద్రము. ఇక్కడ [[నూనెగింజలు]] మరియు [[బియ్యం]] మిల్లింగ్‌ పరిశ్రమలు కలవుఉన్నాయి.
[[File:GaneshaTempleGongi.jpg|thumb|240px|గొంగివారిపల్లి వినాయక దేవాలయము, చిత్తురు జిల్లా]][[File:Mokallamitta Gopuram Tirumala Andhra Pradesh.JPG|thumb|240px|మోకాళ్ళమిట్ట గాలిగోపురము, తిరుమల నడకదారి]]
[[File:Gaaligopuram Tirumala walkway Tirupati.JPG|thumb|240px|తిరుమల నడకదారిలో గాలిగోపురం]]
పంక్తి 71:
జనాభా 252,654 ([[2001]] గణాంకాలు).
==చిత్తూరు పేరు వెనక చరిత్ర==
గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామము అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరు గా మార్పు చెందిందని వేంపల్లి గంగాధరం తన ''రాయలసీమ కథాసాహిత్యం ఒక పరిశీలన '' అనే సిద్ధాంత గ్రంథంలో వ్రాశారు. తమిళనాడులోని ఈ ప్రాంతము తర్వాతి కాలములో జిల్లాగా ఏర్పడి (1911) ఆంధ్ర ప్రదేశ్ లో కలిసింది.<ref>{{cite book|last1=వేంపల్లి|first1=గంగాధరం|title=రాయలసీమ కథా సాహిత్యం ఒక పరిశీలన సిద్దాంత గ్రంథం.|date=2010|publisher=వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి|location=తిరుపతి|page=7/36|url=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106229|accessdate=28 July 2016}}</ref>
 
==సదుపాయాలు==
 
===రవాణా===
బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉన్నది. ఇక్కడ పాకాల - కాట్పాడి రైలు మార్గములో చిత్తూరు రైల్వే స్టేషను కలదు. ఇక్కడినుండి చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు కు మంచి రవాణా సౌకర్యము కలదు.
 
===విద్య===
పంక్తి 98:
 
===వైద్యం===
పట్టణము నందు మంచి వైద్య సదుపాయములు గలవు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి మరియు 10 ప్రైవెటు ఆసుపత్రులు కూడ కలవుఉన్నాయి.
===వినోదం===
వినోదం కొరకు సినిమా టాకీసులు కలవుఉన్నాయి.
* విజయలక్ష్మి
* చాణక్య
పంక్తి 125:
రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి మరియు వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చెస్తున్నారు.
===వ్యాపారం===
చిత్తూరు పట్టణము జిల్లాలో వ్యాపారంనకు ప్రముఖ కేంద్రముగా ఉన్నది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి మరియు ఇక్కడి నుండి ఆక్కడి కి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచినది.
 
===ఇతరాలు===
పంక్తి 137:
'''కాణిపాక గణపతి ::''' చిత్తూరు కి దగ్గరలొ 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉన్నది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతి గా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటె ఆ కార్యము విఘ్నములు లెకుండా సాఫీ గా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి.
[[File:Sri Kala Hasti.jpg|thumb|240px|శ్రీకాళహస్తి]]
'''అర్ధగిరి వీరాంజనేయ స్వామి ::''' చిత్తూరు కి దగ్గరలొ 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలొ అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలొని నీటికి విశేషమైన ప్రాముఖ్యత కలదు. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని మరియు ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓంకార" నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు.
 
'''మొగిలి ::''' చిత్తూరు కి 20 కి.మీ. దూరంలో [[మొగిలీశ్వరాలయం]] ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది.
tirumala.....tirumala gurinchi cheppalante wikipedia chaladhu
 
పంక్తి 156:
* [[బి.వి.ఆర్. రెడ్డి]]
*అపోలో హస్పిటల్స్ అదినేత ప్రతాప్ రెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త
* ప్రస్థుత సీమాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబు నాయుడు]] మరియు ఉమ్మడి రాష్త్ర చివరి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ఈ జిల్లా వారే..
* ప్రముఖ తత్వవేత్త [[జిడ్డు కృష్ణమూర్తి]] మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. ఆయన 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.
* సి.కె.జయచంద్ర రెడ్డి (సి.కె.బాబు)-MLA (1989 నుంచి 2014 వరకు)చిత్తూరు సేవలు అందించారు
 
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు