సంగారెడ్డి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఎన్నికలు: clean up, replaced: తెరాస → తెరాస using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
'''సంగారెడ్డి పురపాలక సంఘము''' [[మెదక్ జిల్లా]]కు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘము ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు కలవుఉన్నాయి.
==ఆదాయ-వ్యయములు==
2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం రూ. 976.45 కోట్లు కాగా వ్యయము రూ. 806.14 కోట్లు.<ref>http://cdma.gov.in/Sangareddy/Basic_information_Municipality.html</ref>