జనవరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 2:
{{CalendarCustom|year={{#time:Y}}|month=January|show_year=true|float=right}}
 
'''జనవరి''' (January), [[సంవత్సరము]]లోని మొదటి [[నెల]]. జనవరి నెలలో 31 [[రోజు]]లు కలవుఉన్నాయి.
 
ముందుపక్క ఒకముఖము, వెనుకపక్క ఒక ముఖము, చేతిలో తాళపు చేతుల గుత్తీ కలిగిన ఒక దేవుడు రోమక పురాణాల్లో కనిపిస్తాడు. ఆయన పేరు జేనస్ (Janus). మహాయుద్ధాలు జరిగే వేళలలో మాత్రమే రోమనులు ఆదేవుని కోవెలతలుపులు తెరచి పూజిస్తారు. శాంతి సమయాల్లో ఎన్ని యేండ్లయినా సరే ఆకోవెల తలుపులు మూసివేస్తారు. ఏపని చేసేముందు ఓం ప్రధమంగాప్రథమంగా మనము విఘ్నేశ్వర పూజ చేసేటట్లే రోమనులు ప్రతి కార్యారంభంలోనూ జేనస్ దేవునిని పూజిస్తారు. ఆయన స్వర్గలోకానికి ద్వారపాలకుడట. ఆయన కోవెలకు ద్వాదశ ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క మసాధిదేవత రాకపోకలుగ ఏర్పడ్డవట. విఘ్నేశ్వరుని వంటి ఈ జేనస్ దేవుని జ్ఞాపకార్ధమే మొదటినెలకు ఆయనపేరే పెట్టారు. పైగా రెండు ముఖాలదేవుడు కాబట్టి గత సంవత్సరపు అనుభవాలను సింహావలోకనం చేస్తూ, కొత్త సంవత్సరపు శుభాశుభఫలితాలను ఆకళించుకొంటూ ప్రజలను హెచ్చరించగలడనే నమ్మకంకూడా ఈనామకరణానికి కారణము అయిఉండవచ్చును.
 
ఈ నెలలో మెదటి రోజు [[ఆంగ్ల సంవత్సరాది]]గా సుపరిచితం. తెలుగువారి సుప్రసిద్దమైన [[సంక్రాంతి]] పండుగకూడా ఈ నెలలోనే వస్తుంది.
 
 
{{నెలలు}}
"https://te.wikipedia.org/wiki/జనవరి" నుండి వెలికితీశారు