సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అయోమయం|భక్త ప్రహ్లాద}}
[[File:Viṣṇu as Narasimha tearing Hiranyakasipu to pieces..jpg|thumb|చనిపోతున్న హిరణ్యకశ్యపుని చూసి భాధ పడుతున్న ప్రహ్లాదుడు.]]▼
{{హిందూమతము}}
'''ప్రహ్లాదుడు''' గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] కుమారుడు.
Line 15 ⟶ 16:
రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.
==హిరణ్యకశిపుని మరణం==
▲[[File:Viṣṇu as Narasimha tearing Hiranyakasipu to pieces..jpg|thumb|చనిపోతున్న హిరణ్యకశ్యపుని చూసి భాధ పడుతున్న ప్రహ్లాదుడు.]]
[[ప్రహ్లాదుడు]] పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు, అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడ హరి భక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన [[హిరణ్యకశిపుడు]] ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహరాజా! పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేమియు అవ్వలేదని చెపుతారు. హిరణ్యకశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్థంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్థంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్థంభమునుండి [[నృసింహావతారము]]న వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి గాని సంధ్యా సమయమున, ఇంటి బయటా-లోపలా కాని గడపపై, మానవ శరీరము-జంతువు కాని నృసింహావతార రూపములో, ఆయుధము లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.
|