ప్రకృతి శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{multiple image|perrow = 2|total_width=310
| image1 = Chemical material 2.jpg |width1=550|height1=901
| image2 = Carina Nebula.jpg
| image3 = Volcano q.jpg
| image4 = Topspun.jpg
| image5 = Herd of Elephants.jpg
| footer = ప్రకృతి శాస్త్రం మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. ఇందులో ఐదు ప్రధాన శాఖలున్నాయి. (పైభాగం ఎడమ నుండి కింది భాగం కుడికి) [[రసాయన శాస్త్రం]], [[ఖగోళ శాస్త్రం]], [[భూగోళ శాస్త్రం]], [[భౌతిక శాస్త్రం]], [[జీవ శాస్త్రం]].
}}
'''ప్రకృతి శాస్త్రం''' లేదా '''ప్రకృతి విజ్ఞాన శాస్త్రం''' అనే విజ్ఞానశాస్త్ర విభాగం పరిశీలనల ద్వారా, శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే చర్యలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, ముందుగా జరగబోయే వాటిని ఊహించడానికి ఉపకరించే శాస్త్రం. ఒకే విధమైన ఫలితాలు మళ్ళీ మళ్ళీ రాబట్టడం, ఇతర శాస్త్రవేత్తలతో ఫలితాలు సరిచూసుకోవడం ద్వారా ప్రగతిని ప్రామాణికంగా నిర్ధారిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రకృతి_శాస్త్రం" నుండి వెలికితీశారు