గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. (8) using AWB
పంక్తి 44:
== '''చరిత్ర''' ==
 
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు మరియు [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
 
== వాణిజ్యం ==
పంక్తి 56:
=== అభ్రకం(మైకా) ===
 
కొంతకాలం కింద వరకూ ఇక్కడి [[మైకా]] గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో కలవుఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో కలవుఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
 
=== రొయ్యల సాగు===
పంక్తి 66:
=== రహదారి మార్గము===
 
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] జాతీయ రహదారి (NH-5) మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవుఉన్నాయి.
 
=== రైలు మార్గము===
 
[[బొమ్మ:gudur station.jpg|thumb|220px|right|గూడూరు రైలు సముదాయము]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతి కి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], [[న్యూఢిల్లి]], హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవుఉన్నాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 92:
 
== విద్యాలయాలు ==
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలు కలవుఉన్నాయి. నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కలవు ఉన్నాయి.అవి.
శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల,
పంక్తి 98:
విద్యాలయ ఢిగ్రీ కళాశాల.
 
పట్టణంలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు కలవుఉన్నాయి.
నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.
ఇవి కాకుండా అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు, పాఠశాలలు కలవుఉన్నాయి.
 
==మండలంలోని పట్టణాలు==