"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → ,, కలవు. → ఉన్నాయి. (5) using AWB
చి (clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → ,, కలవు. → ఉన్నాయి. (5) using AWB)
వనస్థలి పురంలో వున్న ప్రధాన ఆలయాలు:

1.గణెష్ టెంపుల్ - ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర అనేక దేవాలయములు కలవుఉన్నాయి.
2.పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరాలయం.
3.సాయి బాబా ఆలయములు మూడు.
9.పంచ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం (ఇది చాల పురాతనమైనది)

వనస్థలిపురము లో ఎన్నో పేరుగాంచిన విద్యా సంస్థలు కలవుఉన్నాయి. ఇచ్చట లాయోల స్కూల్స్, సిద్దార్థ పబ్లిక్ స్కూల్, దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, లాయోల మోంటెస్సోరి స్కూల్, నాగార్జున హై స్కూల్, భాష్యం స్కూల్, వనస్థలి స్కూల్, ప్రశాంతి విద్య నికేతన్ స్కూల్ మరియు నారాయణ, రాజధాని, చైతన్య వంటి కళాశాలలు కలవుఉన్నాయి.

'''చేరుకునేందుకు ఆర్ ట్ సీ బస్సులు'''

100V : నాంపల్లి / కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి

1V : [[సికంద్రాబాదు]] స్టేషను నుంచి

290 : జే బీ ఎస్ నుంచి

100I : ఎమ్ జీ బీ ఎస్ నుంచి

158V : ఈ ఎస్ ఐ నుంచి

90వV : సికందరాబాద్ నుంచి ఉప్పల్, నాగోలు మీదుగా

ఇతర బస్సులు: 99V, 299S, 100, 225 ,90 మొదలగునవి

[[దస్త్రం:Full view of Somanath kshetram..JPG|thumb|సోమనాధ క్షేత్రం, వనస్థలి పురం, హైదరాబాదు]]
[[దస్త్రం:Yellamma gudi front.JPG|thumb|left|యల్లమ్మ దేవి ఆలయం, వనస్థలిపురం]]
వనస్థలిపురం లో అనేక దేవాలయాలున్నాయి. అవి. 1. గణేష్ దేవాలయ సముదాయం. 2. పద్మావతి సమేత శ్రీ వెంకటేస్వర దేవలయం, 3, కన్యకా పరమేస్వర ఆలయం 4.సాయిబాబ ఆలయాలు, 5.మార్కోండ దేవాలయం, 6.పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం.,7. శ్రీ రామఛంద్ర ఆలయం, 8.యల్లమ్మ గుడి, ప్రక్కనే వున్న పెద్ద గుట్ట పై సోమనాథ ఆశ్రమం అని ఒక ఆశ్రమం కలదు. ఇందు శివ రాత్రి నందు పెద్ద ఉత్సవం జరుగును. ప్రస్తుతం ఈ చుట్టు ప్రక్కల అనేక వందల కాలనీలు ఏర్పడ్డాయి.

ప్రజల వినోదార్థం ఇక్కడ "హరిణ వనస్థలి" పేరుతో జింకల పార్కు కలదు. అందు అనేక జింకలు, ఇతర జంతువులు నెమళ్ళు అనేక పక్షులు కలవుఉన్నాయి. మహావీరుని పేరున ఈ పార్కు ఏర్పాటు చేయ బడినది. అంతే గాక ఇక్కడ ఇతర పెద్ద పార్కులు కలవు,ఉన్నాయి. అవి రాజీవ గాంధి పార్కు, 2. వివేకానంద పార్కు, హూడా పార్కు, మొదలగునవి వున్నాయి.
[[దస్త్రం:Koil full clear picture.JPG|thumb|సీతా ఫల చెట్టులో కోయిల]]
[[దస్త్రం:Gudi at v.puram.JPG|thumb|left|వనస్థలిపురంలో శ్రీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరాలయం]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1955817" నుండి వెలికితీశారు