"కాకరపర్రు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), కలవు. → ఉన్నాయి. (3) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), కలవు. → ఉన్నాయి. (3) using AWB)
|footnotes =
}}
'''కాకరపర్రు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామము ను ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామము అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా కలవుఉన్నాయి.
 
==గణాంకాలు==
==సౌకర్యాలు==
;విద్యాసౌకర్యాలు
ఊరిలో ఒక ఉన్నత [[పాఠశాల]], రెండు మాద్యమిక పాఠశాలలు కలవుఉన్నాయి. ప్రక్కన కల [[అజ్జరం]], మరియు [[తీపర్రు]] ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు.
;రవాణా
ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.
 
;నీటి వనరులు
[[విజ్జేశ్వరం]] నుండి పెద్దకాలువ వస్తుంది. రెండు మంచినీటి చెరువులు, ఒక ఊర [[చెరువు]] కలవుఉన్నాయి.
 
==ప్రముఖులు==
* [[ఉషశ్రీ]] [[పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు]] (1928 - 1990) ప్రముఖ కవి, వచనకర్త
* [[చర్ల గణపతిశాస్త్రి]] ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంథ అనువాదకులు . వీరి తండ్రి [[చర్ల నారాయణ శాస్త్రి]] సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1955840" నుండి వెలికితీశారు