జలుబు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
శుద్ధి చేస్తున్నాను |
|||
పంక్తి 15:
'''జలుబు''' లేదా '''పడిసం''' లేదా '''రొంప''' పై శ్వాసనాళ వ్యవస్థ (అంటే [[ముక్కు]],[[గొంతు]],[[స్వరపేటిక]]) పై [[వైరస్]] దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా [[ముక్కు]]ను ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, [[తుమ్ము]]లు, [[దగ్గు]], [[గొంతు రాపు]], [[ముక్కు కారడం]], శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం(ముక్కు దిబ్బడ), మరియు [[జ్వరము]]. ఇవి సాధారణంగా ఏడు నుంచి పది రోజులలో తగ్గిపోతాయి, కొన్ని లక్షణాలు మూడు వారాల వరకు ఉండిపోతాయి. జలుబు 200 లకు పైగా వైరస్‌లు ల వల్ల రావచ్చు. వీటిలో [[రైనోవైరస్]]లు, లేదా కొరోనా వైరస్ అత్యంత సాధారణమైనవి. వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది.
==చికిత్స, ఎపిడెమియాలజి, చరిత్ర==
|