కవిటం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 100:
 
==విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు==
రెండు బోర్డు పాఠశాలలు మరియు మంచినీటి చెరువు ప్రక్కగా ఏడవ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలు కలవుఉన్నాయి.
 
కవిటం [[పాలకొల్లు]] - [[పెరవలి]] రహదారిపై [[మార్టేరు]]కు ఒక కిలోమీటరు లోపలికి కలిగి ఉన్నది.
 
==ఊరిలో ఆలయాలు==
శ్రీ సోమేశ్వరస్వామి వారి ఆలయము, దాని వెనుకగా శ్రీ షిరిడీ సాయి ఆలయాలు ఊరి ప్రధాన కూడలి నందు కలవుఉన్నాయి. వివాహాది కార్యక్రమముల కొరకు [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కళ్యాణ మండపము మరియు శివాలయ ముందు భాగము నందు ఊరి రెడ్ల కళ్యాణ మండపములు కలవుఉన్నాయి.
 
భాస్కరరెడ్డి అధ్వర్యంలో ఫిలడెల్ఫియా వారి క్రైస్తవ దేవాలయం నడుస్తోంది.
"https://te.wikipedia.org/wiki/కవిటం" నుండి వెలికితీశారు