కోడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 17:
| date = [[1758]]
}}
'''కోడి''' లేదా '''కుక్కుటము''' ఒక రకమైన [[పక్షులు]]. వీటిలో మగ కోడిని '[[కోడిపుంజు]]' మరియు ఆడ కోడిని '[[కోడిపెట్ట]]' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు
* నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)
|