చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రఖ్యాత చిత్ర కారులు: +ఎన్.కరుణాకర్ లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే '''చిత్రలేఖనం'''. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge) మరియు రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, [[చిత్రకారులు]] అంటారు.
 
చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు కలవుఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్దిలో కీలకమైన కళ.
 
చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్ధుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.
 
 
[[File:Raja_Ravi_Varma,_Galaxy_of_Musicians.jpg|thumb|right|రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం]]
Line 16 ⟶ 15:
===అసాంప్రదాయిక అంశాలు===
==లయ==
 
 
==చిత్ర కళలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖనం" నుండి వెలికితీశారు