గోదావరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 125:
{{అయోమయం}}
 
'''గోదావరి నది''' [[భారత దేశము]] లో [[గంగ]], [[సింధు]] తరువాత అతి పెద్ద నది. ఇది [[మహారాష్ట్ర]] లోని [[నాసిక్]] దగ్గరలోని త్రయంబకంలో, [[అరేబియా సముద్రము|అరేబియా సముద్రానికి]] 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద [[తెలంగాణ]]లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి [[ఆంధ్ర ప్రదేశ్]] లోనికి ప్రవేశించి [[తూర్పు గోదావరి]] మరియు [[పశ్చిమ గోదావరి]] జిల్లాల గుండా ప్రవహించి [[బంగాళా ఖాతము]] లో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు <ref>Eenadu special edition, 12 July, 2015 </ref>. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు కలవుఉన్నాయి. [[భద్రాచలము]], [[రాజమండ్రి]] వంటివి మచ్చుకు కొన్ని. [[ధవళేశ్వరం]] దగ్గర [[అఖండ గోదావరి(గౌతమి)]] ఏడు పాయలుగా చీలుతుంది. అవి [[గౌతమి (నది)|గౌతమి]], [[వశిష్ఠ]], [[వైనతేయ]], [[ఆత్రేయ]], [[భరద్వాజ]], [[తుల్యభాగ]] మరియు [[కశ్యప]]. ఇందులో, [[గౌతమి (నది)|గౌతమి]], [[వశిష్ఠ]], [[వైనతేయ]]లు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి [[అంతర్వాహిని]]([[:en:conceal|conceal]]) లు. ఆ పాయలు [[సప్తర్షులు|సప్తర్షుల]] పేర్ల మీద పిలువబడుతున్నాయి.
 
== గోదావరి నది ఇతిహాసం ==
పంక్తి 209:
* [[అంతర్వేది]]
* [[అప్పన్నపల్లి]] శ్రీ బాల బాలాజీ వారి దేవస్థానం.
* మురమళ్ళ ,శ్రీ వీరేశ్వరస్వామి (నిత్యకల్యాణం-పచ్చతోరణం)
 
==గోదావరి ప్రాంతపు కవులు==
తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులీ వ్యాసంలో పేర్కొన్నారు:<ref>గోదావరి ప్రాంతపు కవులు, డా. గల్లా చలపతి, [[మాతల్లి గోదావరి]], పుష్కర ప్రత్యేక సంచిక, 2003, పేజీలు: 52-59.</ref>
{{Div col|cols=3}}
* [[అల్లమరాజు రామకృష్ణకవి]]
"https://te.wikipedia.org/wiki/గోదావరి" నుండి వెలికితీశారు