మస్జిదె నబవి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
'''ప్రవక్తగారి మస్జిద్''' ( [[అరబ్బీ భాష|అరబ్బీ]]: المسجد النبوی), [[మదీనా]] నగరంలో గలదు. ఈ మస్జిద్ ఇస్లాం మతము లోని రెండవ అతిప్రాధాన్యం గల మస్జిద్. [[మహమ్మదు ప్రవక్త]] గారి ఆఖరి విశ్రాంతి ప్రదేశము. [[మస్జిద్-అల్-హరామ్]] మొదటి ప్రాధాన్యంగలదైతే, [[అల్-అఖ్సా మస్జిద్]] మూడవ ప్రాధాన్యంగలది.
 
ఈ మస్జిద్ ను మహమ్మద్ ప్రవక్తగారు తమ అనుయాయులతో కలసి నిర్మించారు. తరువాత కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యపాలకులు విశాలీకరించారు. ఈమస్జిద్ యొక్క విశేషత దీని [[సబ్జ్ గుంబద్]] ''పచ్చని గుంబద్''. ఇది మస్జిద్ కు మధ్యలో వున్నది. దీనిని (గుంబద్ ను) 1817 లోనిర్మించారు, పచ్చనిరంగుపూత 1839లోనూ పూసారు. దీనిని 'గుంబద్-ఎ-ఖజ్రా' అని 'ప్రవక్తగారి గుంబద్' అనికూడా అంటారు.<ref name="encyclo">[http://lexicorient.com/e.o/madina.htm Encyclopedia of the orient]</ref> ప్రారంభ ముస్లింల నాయకులైన [[అబూబక్ర్]] [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] ల సమాధులు కూడా ఈ మస్జిద్ లోనే కలవుఉన్నాయి.
 
నిజానికి ఇది మహమ్మదు ప్రవక్త గారి ఇల్లు; [[మక్కా]] నుండి [[మదీనా]] వలస ([[హిజ్రత్]]) వచ్చిన తరువాత ఇక్కడే స్థిరపడ్డారు. ఇదే ప్రదేశంలో మస్జిద్ నిర్మింపబడింది. ఈ మస్జిద్ ప్రథమంగా గాలిబయట మస్జిద్. దీని మూలనిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్ లలో ఉపయోగించబడినది.
పంక్తి 14:
 
1839 సం.లో ఈ మస్జిద్ యొక్క గుంబద్ లేక గుంబజ్ ను పచ్చని రంగుతో పూతపూశారు. ఈ గుంబద్ నే ప్రేమాభక్తితో సబ్జ్ గుంబద్ అని గుంబద్-ఎ-ఖజ్రా అని వ్యవహరిస్తారు. ఈ మస్జిద్ లోనే మహమ్మద్ ప్రవక్త ఖననమై యున్నారు. వీరి సమాధి ప్రక్కనే మొదటి మరియు రెండవ ఖలీఫాలైన అబూబక్ర్ మరియు ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ ల సమాధులూ యున్నవి.
 
 
తరువాత వివిధ ఖలీఫాల కాలాలలో దీనిని విస్తరించారు. 707 లో [[ఉమయ్యద్]] [[ఖలీఫా]] యైన [[అల్-వలీద్ ఇబ్న్ అబ్దుల్ మాలిక్]] (705-715) పాత నిర్మాణాన్ని తొలగించి విశాలీకరించి క్రొత్త నిర్మాణాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణంలో మహమ్మదు ప్రవక్త ఇంటినీ, సమాధినీ కలిపివేశారు. క్రొత్త మస్జిద్ 84 x 100 మీటర్లు అయినది. పునాదులను రాళ్ళతోను, పైకప్పును కలపతోను, రాతి స్థంభాలతోనూ నిర్మించారు. మస్జిద్ గోడలు 'మొజాయిక్' తో నిర్మించారు. పనివారిని [[గ్రీకు]] నుండి రప్పించారు. ఈ నిర్మాణం చేపట్టిన ఖలీఫాయే [[డమాస్కస్]] లోని [[ఉమయ్యద్ మస్జిద్]] ను, [[బైతుల్-ముఖద్దస్]] లోని డూమ్ ను కూడా నిర్మించాడు. ప్రాంగణం నలువైపులా గ్యాలరీ నిర్మాణమ్, నాలుగు మూలల్లో నాలుగు [[మీనార్లు]], [[ఖిబ్లా]] దిక్కుగల గోడ యందు పైకప్పులో చిన్న డూమ్ గల ఒక [[మిహ్రాబ్]] దీని ప్రత్యేకతలు.
Line 46 ⟶ 45:
 
== అర్-రౌజా అన్-నబవియ ==
 
 
 
మస్జిద్ హృదయభాగంలో ఒక చిన్న ప్రదేశం పేరు "అల్-రౌజా అన్-నబవియ" (అరబ్బీ : الروضة النبوية), ఈ రౌజా మహమ్మదు ప్రవక్త నివాసం నుండి సమాధి వరకు గలదు. తీర్థయాత్రికులందరూ దీనిని సందర్శిస్తారు. ఈ ప్రదేశంలో నిలబడి అల్లాహ్ ను మహమ్మదు ప్రవక్త ద్వారా ప్రార్థిస్తే, ఏ ప్రార్థనా అసంపూర్ణం గాదని నమ్మకం.
"https://te.wikipedia.org/wiki/మస్జిదె_నబవి" నుండి వెలికితీశారు