బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7), చినాడు → చాడు (2), కలవు. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 30:
'''బెంగుళూరు''' '''''ಬೆಂಗಳೂರು''''' [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమముల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన [[కెంపె గౌడ]] అను పాలకుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించినాడునిర్మించాడు. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చినది. బ్రిటీషు వారికి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీ తో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది.
 
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్ మరియు రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.
పంక్తి 36:
== పుట్టుక ==
[[దస్త్రం:Soudha.jpg|250px|thumb|right|కర్నాటక శాసనసభా భవనం విధానసౌధ.]]
[[కన్నడం]] లో దీని అసలు పేరు '''బెంగళూరు'''. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పేరునే వాడాలని నిర్ణయించింది. ఒక యుధ్ధ వీరుని జ్ఞాపకార్థం పశ్చిమ గంగ వంశీయులు 9 వ శతాబ్దంలో ''వీరగల్లు'' అనే ఒక శిలాఫలకం (ವೀರಗಲ್ಲು) చెక్కించిన దాఖలాలు కలవుఉన్నాయి. 890 వ సంవత్సరంలో బేగూరు కోసం యుధ్ధం జరిగినది అని దాని పై రాసి ఉన్నది.
 
== చరిత్ర ==
పంక్తి 52:
;రోడ్డు
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది.
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే కెంపెగౌడ బస్సు స్టేషను నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లకు నడిపే బస్సులు శాంతి నగర్ బస్సు స్టేషను, మైసూరు రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషను, బైయప్పనహళ్లి బస్సుస్టేషను లనుండి బయలుదేరతాయి<ref>http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html</ref>
ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
;రైలు
[[బెంగుళూరు నగర రైల్వేస్టేషను]], యశ్వంతపూర్ మరియు కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
పంక్తి 137:
* '''ఇస్కాన్ టెంపుల్'''
[[దస్త్రం:Iskon Temple.jpg|thumb|250px|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
బెంగుళూరులోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.<ref name="start">ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించినారుకేటాయించారు. అలా కేటాయించిన స్థలంలో [[1990]] - [[1997]]ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయినది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ధ్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description">ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ]</ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్‌ అనే ప్రాంతములో ఉన్నది. అక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు కలవుఉన్నాయి.
 
* '''శివ మందిరం'''
ఎత్తైన శివుని విగ్రహం ఇచ్చట ఉంది. దీన్ని కెంప్ ఫోర్ట్ అని వ్యవహరిస్తారు. ఇది బెంగుళూరు విమానాశ్రయం రహదారిపై మురుగేశ్ పాళ్యా ప్రాంతములో కలదు. ఈ విగ్రహం ఎత్తు 65 అడుగులు. అంతేగాకుండా ఇచ్చట [[ద్వాదశ జ్యోతిర్లింగాలు]] కూడా కలవుఉన్నాయి.
 
* '''పెద్ద గణేష మందిరం'''
పంక్తి 168:
*[[మారతహళ్ళి]] - తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతము. ఇది పెద్ద పెద్ద ఐ.టి సంస్థలకు అతి సమీపములో ఉన్నది.
*[[మెజిస్టిక్]] - బెంగుళూరు రవాణా కేంద్రము. ఇక్కడి నుండి దాదాపు అన్ని రైలు మరియు బస్సులు బయలుదేరుతాయి.
*[[కోరమంగళ]]
*[[వైట్‌ఫీల్డ్,బెంగళూరు]] - ఇక్కడ సత్య సాయి ఆసుపత్రి నేల్కొంది.
*[[మల్లేశ్వరం]]
*[[జాలహళ్ళి]]
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు