తాళం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), , → ,, కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 1:
{{భారతీయ సంగీతం}}
'''తాళం''' అనేది [[పాట]]కు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము.
రాగము, తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు, ఐరోపా సంగీతములో మన సంగీతములో కల పలువిధములైన తాళములు కలవుఉన్నాయి.
 
"తాళము" అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు,మూడు గజములు మొదలగు కొలతలతో ఎట్లు మనం కొలబద్దతో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు, నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ ప్రస్తుతం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నవిఉన్నాయి.
==సప్త తాళములు==
సంగీత ప్రపంచమున కంతయు సప్తస్వరము లెట్లు వునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది. అవి ధృవతాళము,మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, ఆట తాళము , ఏక తాళము. ఈ తాళముల గూర్చి క్రింది శ్లోకములో చూడవచ్చు.
{{వ్యాఖ్య|<big><big>ధృవమఠ్యారూపకశ్చ ఝంపాత్రిపుట యేవచ<br />అటతాళే కతాళేచ సప్త తాళ ప్రకీర్తితః</big></big>|}}
 
పంక్తి 30:
 
లఘువు యొక్క అక్షర విలువ, ఆయా లఘువు యొక్క జాతులపై ఆధారపడును. లఘువు అను అంగమునకు ఐదు జాతులున్నవి. హిందూ అన్న పదములో బ్రహ్మ,క్షత్రియ,వైశ్య,శూద్ర అను ఎట్లు నాలుగు జాతులున్నవో అట్లే లఘువునలు త్రిశ్ర,చతురశ్ర,ఖండ,మిశ్ర,సంకీర్ణ అను ఐదు జాతులున్నవి. కనుక పై జాతులు కల లఘువులు త్రిశ్ర లఘువు, చరురశ్ర లఘువు, ఖండ లఘువు, మిశ్రలఘువు, సంకీర్ణ లఘువు అని పిలువబడుచున్నవి. త్రిశ్ర అనగా మూడు కనుక త్రిశ్ర లఘువు అనగా ఆ లఘువునకు 3 అక్షరముల విలువయని అర్థము. ఈ ఐదు జాయుల లఘువులను సంకేతము వ్రాయునపుడు.
* త్రిశ్ర లఘువు I<sub>3</sub> గాను
* చతురశ్ర లఘువు I<sub>4</sub> గాను
* ఖండ లఘువు I<sub>5</sub> గాను
* మిశ్ర లఘువు I<sub>7</sub> గాను
* సంకీర్ణ లఘువు I<sub>9</sub> గాను
వాటి వాటి అక్షర కాల విలువ లఘువు సంకేతమైన చిన్న నిలువు గీత భాగమున చిన్న అంకెలుగా వ్రాయవలెను.
{| class="wikitable" align="center"
పంక్తి 86:
* '''ఆట తాళం''': ఖండ జాతి - 5+5+2+2 = 14
{{wiktionary}}
 
[[వర్గం:సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/తాళం" నుండి వెలికితీశారు