జోగ్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{Commons category|Jog Falls}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), కలవు. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 18:
| world_rank = 313
}}
'''జోగ్ జలపాతం''' ([[ఆంగ్లం]]: Jog Falls, [[కన్నడ]]: ಜೋಗ ಜಲಪಾತ ) [[భారత దేశం]] లోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ [[జలపాతం]] [[కర్ణాటక]] రాష్ట్రం [[షిమోగ]] జిల్లా [[సాగర]] తాలూకాలో ఉన్నది. ఈ జలపాతం [[శరవతి]] నది, 253 మీటర్ల (829 అడుగులు)ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది. ఈ జలపాతం వివిధ రాష్ట్రాలనుండి పర్యటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతానికి '''గేరుసొప్ప''' లేదా '''జోగోడా గుండి''' అనే పేర్లు కూడా కలవుఉన్నాయి.<ref>http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156</ref> షిమోగ నుంచి జోగ్ జలపాతం కు బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు కలవుఉన్నాయి.
 
==జలపాత వివరణ==
[[శరవతి]] నది 829 అడుగుల నుండి పడుతూ నాలుగు పాయలుగా విడిపోయి, నాలుగు వేర్వేరు గతిపథాలలో క్రింద పడుతుంది. ఈ విధంగా 4 గతిపథాలకు నాలుగు పేర్లు కలవుఉన్నాయి.
ఎడమ నుండి కుడికి ఆ గతిపథాల ఆధారంగా జలపాతాల పేర్లు వాటి పేర్ల వెనుక కారణాలు (ప్రక్కన ఉన్న బొమ్మలో చూడవచ్చు)
 
పంక్తి 27:
* '''రోరర్''': ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ క్రింద పడుతుండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రోరర్‌]] అని పేరు పెట్టారు.
* '''రాకెట్''': అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రాకెట్టు]] అని పేరు పెట్టారు.
* '''రాణి''': వయ్యారాలు , వంపులు పోతూ పడే జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రాణి]] అని పేరు పెట్టారు.
 
==మహత్మా గాంధీ జలవిద్యుత్తు ప్రాజెక్టు==
పంక్తి 33:
 
==ఋతుపవనాలు ప్రారంభం కావడానికి మునుపు జోగ్ జలపాతం==
ఋతుపవనాలు ప్రారంభమవడానికి ముందు లింగనమక్కి డ్యాంలో నీరు ఎక్కువగా ఉండదు.లింగనమక్కి డ్యాంలోని నీరు నిల్వ ఎక్కువగా లేకపోవడం వల్ల పనిదినాల్లో జోగ్ జలపాతం చాలా సన్నగా పడుతుంది. లింగనమక్కి డ్యాంలో నిల్వ చేయబడిన నీరు వారాంతములో పర్యటకులను ఆకర్షించడానికి వదిలి పెడతారు.
 
==జోగ్ కు చేరుకొనే విధానం==
[[ఆగష్టు]]-[[డిసెంబర్]] నెలలు జోగ్ జలపాతాలు దర్శించడానికి మంచి సమయం. ఈ సమయంలో జలపాతాల లో మంచి ప్రవాహం ఉంటుంది. జోగ్, [[సాగర]] కు 30 కి.మీ. దూరంలో [[కర్ణాటక]] రాజధాని [[బెంగళూరు]] నుండి 379 కి.మీ దూరంలో ఉన్నది.
 
*జోగ్ జలపాతాలకు దగ్గరలో ఉన్న బస్సు స్టేషన్లు - జోగ్ , సాగర్. [[బెంగళూరు]] నుండి సరాసరి జోగ్ కు చేరడానికి బస్సు సౌకర్యం ఉన్నది. తప్పని పక్షంలో బెంగళూరు నుండి సాగర్‌కు బస్సు తీసుకొని , సాగర్ నుండి జోగ్ కి సులభంగా చేరుకోవచ్చు. [[షిమోగ]] నుండి జోగ్ 104 కి.మీ.దూరంలో ఉన్నది.
*జోగ్ కి దగ్గరలో ఉన్న రైలు స్టేషన్లు - సాగర్, [[షిమోగ]]. బెంగళూరు నుండి సాగర్‌కి రైలు సౌకర్యం ఉన్నది.
*[[కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]], మరియు ప్రైవేటు బస్సులు, చాలా మటుకు టూర్టిస్టు బస్సులు షిమోగ నుండి నడుస్తాయి.
పంక్తి 44:
 
==జోగ్‌కి దగ్గరలో మరి కొన్ని ఆకర్షణలు==
*లింగనమక్కి డ్యాం నుండి వచ్చే వెనుక నీరు వల్ల హొన్నెమరాడు అనే ఈ ద్వీపం ఏర్పడింది.ఈ ద్వీపం జల క్రీడలకు ప్రసిద్ధి.
 
==జోగ జలపాతాల బొమ్మల సంగ్రహం==
పంక్తి 72:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కర్ణాటక జలపాతాలు]]
<!-- ఇతర వికి లింకులు-->
 
[[వర్గం:కర్ణాటక జలపాతాలు]]
"https://te.wikipedia.org/wiki/జోగ్_జలపాతం" నుండి వెలికితీశారు