సుదర్శన చక్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 2:
 
[[ఫైలు:sri chakram 1.jpg|thumbnail|కుడి|200px| లక్ష్మీనారాయణుల వెనుక సుదర్శనచక్రం]]
'''సుదర్శన చక్రం''' ([[సంస్కృతం]]: सुदर्शण चक्रम्) శ్రీ మహా[[విష్ణువు]] ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం. [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు కలవుఉన్నాయి. [[తిరుమల బ్రహ్మోత్సవాలు|తిరుమల బ్రహ్మోత్సవాలలో]] చివరిదినాన స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.
 
== సుదర్శన చక్ర ప్రాప్తి ==
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_చక్రం" నుండి వెలికితీశారు