మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), , → , (3), ప్రధమ → ప్రథమ, కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 1:
[[File:Potter at work, Jaura, India.jpg|thumb|మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామం లో కుండలు చేస్తున్న కుమ్మరివాడు.]]
బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను '''మృణ్మయ పాత్రలు''' అంటారు. వీటిని చేయడాన్ని [[కుమ్మరం]] అంటారు. వీటిని [[ఆంగ్లం]]లో '''సిరామిక్స్''' అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రధమైనప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము [[కుండ]]లు. మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి కలవుఉన్నాయి.
==ఉపయోగాలు==
# భవన నిర్మాణములో ఇటుకలుగా , పెంకులుగా
# లోహ పరిశ్రమతో కొలిమి నిర్మాణాలకు
# రసాయన పరిశ్రమలో రాతి సామాగ్రి, పింగాణీ సామాగ్రిగా
పంక్తి 16:
బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా(Al<sub>2</sub>O<sub>3</sub>) సిలికా (SiO<sub>2</sub>) లను మరియు కొంత పరిమాణంలో (Na<sub>2</sub>O,K<sub>2</sub>O,MgO,CaO)లను కలిగి ఉంటుంది.
==విధానము==
ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 2000<sup>0</sup>C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 <sup>0</sup>C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 <sup>0</sup>C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 <sup>0</sup>C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.
==మృణ్మయ పాత్రల పరిశ్రమ==
[[File:PotteryShaping.ogg|thumb|right|A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel]]
మృణ్మయ పాత్రల పరిశ్రమలో మట్టి పాత్రలు, గోడ పెంకులు, పింగాణీ విద్యుత్ బంధనాలు, శుభ్రతా పరిరక్షణ పాత్రలు, మెరుపుగల గోడ పెంకులు మున్నగునవి కలవుఉన్నాయి. మృణ్మయ పాత్రలను రెండు రకాలుగా విభజింపవచ్చు.
# సాధారణ కుండ పాత్రలు (టెర్రాకోటా లేక పోటరీ)
# మృత్తికా పాత్రలు (ఎర్థన్ వేర్)
పంక్తి 32:
==గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు==
===కూజ===
ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని , మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే వున్నది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.
===నీళ్ల తొట్టి===
[[దస్త్రం:Totti.... mattidi.jpg|150px|right|thumb|మట్టితో చేసిన నీళ్లతొట్టి]]
గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే [[తొట్టి]] అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే [[కుడితి]] అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడ ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటు తో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి.<nowiki> ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.</nowiki>
===పొంత===
పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాశ్వతంగా వుండేటట్టు మట్టి తో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని [[బాన]] లేదా [[దొంతి]] అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.
===బుడిగి===
[[బుడిగి]] అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడ వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.
పంక్తి 48:
File:Töpferscheibe.jpg|Classic potter's kick wheel in [[Erfurt]], Germany
</gallery>
----
--------------------
==మృత్తికా పాత్రలు==
ఇవి ఎర్ర బంకమన్ను, బూడిద రంగు గల బంకమన్ను నుండి తయారుచేయబడతాయి. వీటి తయారీలో ఉష్ణోగ్రత 1450 - 1800 <sup>0</sup>C వరకు పెరుగుతుంది. అందుచేత ఇవి చాల గట్టిగా ఉంటాయి. మెరుపు కొరకు, క్వార్ట్జ్, ఫెల్‌స్ఫార్, కొంచెం బోరాక్స్, కొద్ది పరిమాణంలో లెడ్ ఆక్సైడ్ మిశ్రమాన్ని విసిరి జల్లించి సన్నని పొడిగా మారుస్తారు. ఈ పొడికి తగినంత నీరు కలిపి పలచని లేపనము తయారు చేస్తారు. ఎండిన మట్టి పాత్రలను ఈ పల్చని లేపనములో ముంచి బయటకు తీసి అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. ఇలా తయారైన పాత్రలు మెరుపును కలిగి ఉంటాయి. స్పార్క్ ప్లగ్ లు, విద్యుత్ బంధకపు పింగాణీ వస్తువులు, కుప్పెలు, వంటింటి సామాగ్రి, పింగాణీ కుండలు , మెరుపుగల గోడ పెంకులు మొదలైనవి మృత్తికా పాత్రలకు ఉదాహరణములు
 
 
[[వర్గం:మట్టి పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/మృణ్మయ_పాత్రలు" నుండి వెలికితీశారు