భావ కవిత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link GA template (handled by wikidata)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ప్రధమము → ప్రథమము, కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 2:
'''భావ కవిత్వము''' (Lyrical poetry) నకు తత్త్వదృష్టిలో మాతృక '''[[కాల్పనిక కవిత్వం]]''' (Romantic poetry). దీనిని ఆంగ్లములో "లిరికల్ పోయిట్రీ" అన్నారు. [[లైర్]] (Lyre) అనే వాద్య విశేషముతో పాడే [[కవిత]] కావున దీనికి "లిరిక్ పోయిట్రీ" (Lyric poetry) అనే పేరు వచ్చినది.
 
భావ కవిత్వము అనుపదము శ్రీ [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] గారిచే ప్రప్రధమమునప్రప్రథమమున వాడబడినదని శ్రీ[[రాయప్రోలు సుబ్బారావు]] గారు [[రాజమహేంద్రవరము]] ([[రాజమండ్రి]]) న జరిగిన ద్వితీయ [[అభినవాంధ్ర]] కవిపండిత సమావేశమందు చెప్పియున్నారు. ఆసమావేశమునే మాట్లాడుచు శ్రీ[[శివశంకరశాస్త్రి]]గారు 'ఆత్మగౌరవము' అనుపదమునందువలనే 'భావకవిత్వం' అనుపదమునందున తమకు అభిమానము లేదనియు, ఆ పదమును ఈనాటి [[కవిత]]కు వాడరాదనియు చెప్పియున్నారు.
 
భావకవిత్వమనుదానిని శ్రీ[[రాయప్రోలు సుబ్బారావు]] గారే ప్రారంభించిరి. అటుపై శ్రీ[[కృష్ణ శాస్త్రి]]గారిరందు పరమావధిని గాంచినదని చెప్పవచ్చును. వారి అనుకరించినవారు ఇప్పుడు చాలామంది యున్నారు. అటుపై కొద్ది కాలములోనే భావ కవిత్వము ప్రజాభిమతప్రాయమైనదని చెప్పవచ్చును. కానె కొంతమంది దీనిని యేవగించుకొనినారు. ఇందులకు ఒకటి రెండు కారణములు కలవు. మొదటిది అర్ధములేని పదాడంబరము ఎక్కువుగా నుండుట. రెండవది ఏవిధమయిన సందరభము తెలియపరచకుండా అనిర్దిష్టమయినదేదియో భావమును విషయముగా చేసుకొని చెప్పుట. ఈ రెండు కారణములలో మొదటిదానివలన పండితులయినవారలకు భావకవిత్వమునందు అనిష్టత కలగినది. రెండవ కారణమువలన జన సామాన్యమునకు భావ కవిత్వమును అర్ధము చేసుకొనుట కష్టమై దానిపై అనిష్టిత ఏర్పడినది. ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనుచున్న వారు తిక్కనాదులు చెప్పిన కవిత్వములో భావము లేడా? భావము లేని కవిత్వముండునా ? కావునా భావ కవిత్వము అను పదము నందే అర్ధము లేదని వాదించెడివారును కలరు. అది ఒక వేళాకోళపుమాట అని కొందరనుచున్నెడివారు.
 
'''భావం''' అనగా అభిప్రాయము అని అర్ధము. అనగా ఒక కధా సందర్భములో చెప్పబడిన భావమేమి అని ప్రశ్నించుకొనినచో ఆ సందరభమున ఆపద్యమునకుకల స్ఠానము మనకు సమాధానమగును. “భావ కవిత్వము” అను పదమునందలి “భావము” అనుపదమునకు అర్ధము “అభిప్రాయము” అనికాదు. [[రసము]]నకు అంగమయిన “భావము” అని అర్ధము. [[రసము]]లు తొమ్మిది. ప్రతీ [[రసము]]ను స్థాయిత్వమును పొందవలెనన్నచో విభావానుభావసాత్వికవ్యభిచారి భావములు అంగములుగ ఆయా సందర్భములలో వర్ఞింపబడవలెను. అప్పుడు అవి అన్నియు ఆనీయమానస్వాదువులై యే[[రసము]]నకు అంగములుగా వర్ఞింపబడినవో దానికి స్థాయిత్వమును సిద్ధింప జేయును. ఇట్లు విభావాది భావములు సమగ్రముగా వర్ఞించబడిన కృతి అఖందకృతి (ప్రబంధము) అనబడును. అట్లుగాక [[రసము]]నకు అంగములయిన భావములలో ఏఒక్కదానినో వర్ణించి అది ఏ[[రసము]]నకు ఏభావమో చెప్పబడక, స్వభావమును మాత్రమే వర్ణింపబడి అంతటితో వదిలివేయబడినచో స్థాయిత్వమును చెందక భావ ప్రధానమయిన ఏరచన ఖండకృతీను పేరుతో భావ కవిత్వముగా పరిగణింప బడుచున్నది. దీనిని బట్టి చూచినచో పూర్వుల కవితను రసకవిత్వమనియు, ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనియు చెప్పుకోవచ్చును.
 
భావకవిత్వమనుదానిని శ్రీ[[రాయప్రోలు సుబ్బారావు]] గారే ప్రారంభించిరి. అటుపై శ్రీ[[కృష్ణ శాస్త్రి]]గారిరందు పరమావధిని గాంచినదని చెప్పవచ్చును. వారి అనుకరించినవారు ఇప్పుడు చాలామంది యున్నారు. అటుపై కొద్ది కాలములోనే భావ కవిత్వము ప్రజాభిమతప్రాయమైనదని చెప్పవచ్చును. కానె కొంతమంది దీనిని యేవగించుకొనినారు. ఇందులకు ఒకటి రెండు కారణములు కలవుఉన్నాయి. మొదటిది అర్ధములేని పదాడంబరము ఎక్కువుగా నుండుట. రెండవది ఏవిధమయిన సందరభము తెలియపరచకుండా అనిర్దిష్టమయినదేదియో భావమును విషయముగా చేసుకొని చెప్పుట. ఈ రెండు కారణములలో మొదటిదానివలన పండితులయినవారలకు భావకవిత్వమునందు అనిష్టత కలగినది. రెండవ కారణమువలన జన సామాన్యమునకు భావ కవిత్వమును అర్ధము చేసుకొనుట కష్టమై దానిపై అనిష్టిత ఏర్పడినది. ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనుచున్న వారు తిక్కనాదులు చెప్పిన కవిత్వములో భావము లేడా? భావము లేని కవిత్వముండునా ? కావునా భావ కవిత్వము అను పదము నందే అర్ధము లేదని వాదించెడివారును కలరు. అది ఒక వేళాకోళపుమాట అని కొందరనుచున్నెడివారు.
 
'''భావం''' అనగా అభిప్రాయము అని అర్ధము. అనగా ఒక కధా సందర్భములో చెప్పబడిన భావమేమి అని ప్రశ్నించుకొనినచో ఆ సందరభమున ఆపద్యమునకుకల స్ఠానము మనకు సమాధానమగును. “భావ కవిత్వము” అను పదమునందలి “భావము” అనుపదమునకు అర్ధము “అభిప్రాయము” అనికాదు. [[రసము]]నకు అంగమయిన “భావము” అని అర్ధము. [[రసము]]లు తొమ్మిది. ప్రతీ [[రసము]]ను స్థాయిత్వమును పొందవలెనన్నచో విభావానుభావసాత్వికవ్యభిచారి భావములు అంగములుగ ఆయా సందర్భములలో వర్ఞింపబడవలెను. అప్పుడు అవి అన్నియు ఆనీయమానస్వాదువులై యే[[రసము]]నకు అంగములుగా వర్ఞింపబడినవో దానికి స్థాయిత్వమును సిద్ధింప జేయును. ఇట్లు విభావాది భావములు సమగ్రముగా వర్ఞించబడిన కృతి అఖందకృతి (ప్రబంధము) అనబడును. అట్లుగాక [[రసము]]నకు అంగములయిన భావములలో ఏఒక్కదానినో వర్ణించి అది ఏ[[రసము]]నకు ఏభావమో చెప్పబడక, స్వభావమును మాత్రమే వర్ణింపబడి అంతటితో వదిలివేయబడినచో స్థాయిత్వమును చెందక భావ ప్రధానమయిన ఏరచన ఖండకృతీను పేరుతో భావ కవిత్వముగా పరిగణింప బడుచున్నది. దీనిని బట్టి చూచినచో పూర్వుల కవితను రసకవిత్వమనియు, ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనియు చెప్పుకోవచ్చును.
 
==భావ కవులు==
* [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
* [[రాయప్రోలు సుబ్బారావు]]
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/భావ_కవిత్వం" నుండి వెలికితీశారు