రాయపట్నం (ధర్మపురి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 3:
 
ఇక్కడ గోదావరి వంతెన కలదు ఇది ప్రసిద్ధి గాంచిన ఊరు కాక పోయిన మా ఊరికి మాత్రం మంచి ప్రాధాన్యత కలదు .
మా ఊరిలో ఇప్పటీకి ఏ కొట్ళాటలు లేవు ఏ మత భేదాలు లేవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు. మా ఊరిలో దాదాపు 1000 కుటుంబాలు కలవుఉన్నాయి.
మా ఊరిలో అ{{Infobox Settlement/sandbox|
‎|name = రాయపట్నం
పంక్తి 96:
|footnotes =
}}వినీతి అస్సలు లేదు ఇక రాజకీయాలు లేవు. రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు. ఒకసారి మన ఊరిలో రాజకీయాలు వద్దంటు మన ఊరి సర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు. Present Sarpanch is Biyyala Thirupathi, [http://www.expresscake.com Online Cake Delivery in Hyderabad] ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకే ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలో దేనికైయిన సరే అందరు కలసి కట్టుగా
ఉంటారు. ఒకరిగురించి పదిమంది బాధ పడవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాధపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల దురంలో ధర్మపురి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం కలదు. మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితే రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవస్థానం కలదు. సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము. దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దేవస్థానం కాని. లేదా సత్యనారాయన దేవస్థానం కాని. దర్శనం చేసుకోవాలని మా ఊరి మీదుగా వెళ్ళే వాల్లు మా ఊరిలో దిగి గోదావరిలో స్నానం చేసి వెలుతుంటారు. పవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సామెత.
"https://te.wikipedia.org/wiki/రాయపట్నం_(ధర్మపురి)" నుండి వెలికితీశారు