ఒంటె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: references → మూలాలు using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 27:
'''ఒంటె''' ([[ఆంగ్లం]]: '''Camel''') ఒక [[ఎడారి]] [[జంతువు]]. ఇవి [[ఆర్టియోడాక్టిలా]] క్రమానికి చెందిన [[క్షీరదాలు]] మరియు [[ఖురిత జంతువులు]]. ఇవి ఎక్కువగా ఎడారులలో జీవిస్తాయి.
 
ఒంటెలలో ఒకటే [[మూపు]] కలిగిన [[డ్రోమెడరీ ఒంటె]] లేదా అరేబియా ఒంటె పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. రెండు మూపులు కలిగిన [[బాక్ట్రియన్ ఒంటె]] మధ్య మరియు తూర్పు ఆసియా దేశాలకు చెందినవి. ఇవి రెండు భూమి మీద జీవించియున్న రకాలు కలవుఉన్నాయి. ఇవి రెండూ కూడా [[ఎడారి]] ప్రాంతాలలోనే నివసిస్తాయి. ఒంటెలు సాధారణంగా 40 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి.
 
నిజమైన ఒంటెలు '''''కామెలస్''''' ప్రజాతికి చెందినవి. ఉత్తర అమెరికాలో నాలుగు రకాల ఒంటెను పోలిన జంతువు లున్నాయి.
పంక్తి 34:
 
ఆధునిక ఒంటెలు [[దక్షిణ అమెరికా]] ఖండం నుండి పేలియోజీన్ యుగం నుండి పరిణామం చెందినట్లుగా, తరువాత కాలంలో అవి ఆసియాకు విస్తరించినట్లుగా శిలాజాల ద్వారా తెలిసినది. మానవులు మొదటగా ఒంటెల్ని పెంచుకోవడం 2000 BC నుండి తెలుసును.<ref>{{cite book|title=Smithsonian Timelines of the Ancient World|first=Chris|last=Scarre|date=1993-09-15|isbn=978-1564583055|pages=176|quote=Both the dromedary (the one-humped camel of Arabia) and the Bactrian camel (the two-humped camel of Central Asia) had been domesticated since before 2000 BC.}}</ref><ref>{{cite book|title=The Camel and the Wheel|first=Richard |last=Bulliet |series=Morningside Book Series |publisher=Columbia University Press |date=1990-05-20 |origyear=1975 |pages=183 |isbn=978-0231072359|quote=As has already been mentioned, this type of utilization [camels pulling wagons] goes back to the earliest known period of two-humped camel domestication in the third millennium B.C.}}—Note that Bulliet has many more references to early use of camels</ref>.
 
== ఒంటెలు ప్రత్యేకతలు ==
"https://te.wikipedia.org/wiki/ఒంటె" నుండి వెలికితీశారు