"కొలనుపాక" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), కలవు. → ఉన్నాయి. (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), కలవు. → ఉన్నాయి. (2) using AWB)
[[File:Kolanupaka Temple (Kulpakji Temple) Gopuram 02.jpg|thumb|250px|కొలనుపాక జైనమందిర గోపురం]]
[[File:Kolanupaka Temple (Kulpakji Temple) entrance 01.jpg|thumb|250px|కొలనుపాక జైనమందిర ప్రవేశ ద్వారం]]
'''కొలనుపాక''' ''(Kolanupaka)'' , [[నల్గొండ జిల్లా]], [[ఆలేరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508102.
{{Infobox Settlement/sandbox|
‎|name = కొలనుపాక
 
==రవాణ సదుపాయాలు==
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు కలవుఉన్నాయి. హైదరాబాదు మహత్మ గాంధి బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టెషన్ నుండి వరంగల్ లేద హన్మకొండ మరియు జనగాం వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాక కు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.
 
==గ్రామ చరిత్ర==
కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహసూచి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=251}}</ref>
==గ్రామ చరిత్ర, విశేషాలు==
* ఈ గ్రామము చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఓక్క [[చెరువు]] - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామి గా అవతరించాడు ,రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము,శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము),వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) కలవుఉన్నాయి. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం ఉంది.
 
కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం
 
* క్రీ.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రము. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది.
 
* క్రీ.శ.11వ శతాబ్దం నాటికి ఇది [[ఎల్లోరా]], [[పటాన్‌చెరువు]], కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది.
 
* మధ్య యుగం - క్రీ.శ. 1008 - 1015 అయిదవ [[విక్రమాదిత్యుడు|విక్రమాదిత్యుని]] కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన [[కోట]]గా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.
 
==ముఖ్యమైన వ్యక్తులు==
ఈ గ్రామములో ముఖ్యులు కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు) ,బి.మాధవులు
 
==గ్రామ జనాభా==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956286" నుండి వెలికితీశారు