"తమిళ భాష" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ఉన్నవి. → ఉన్నాయి. (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ఉన్నవి. → ఉన్నాయి. (2) using AWB)
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்'' గా వ్రాయబడే హల్లు తమిళం, మళయాళంతో పాటు మాండరిన్ మొదలైన మంగోలాయిడ్ భాషాకుటుంబానికి చెందిన భాషల్లో మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]
 
'''తమిళం''' లేదా '''అరవం''' (Tamil or Tamizh (தமிழ்)) , (తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. '''తమిళం''' దక్షిణ భారత దేశంలో [[తెలుగు]] తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==
 
ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలు ఉన్నప్పటికీ, తమిళం భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించినదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లో కెల్ల సుదీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య-చరిత్ర గల భాషగా [[తెలుగు]], [[కన్నడ]] భాషల కంటే ముందే తమిళం గుర్తించబడింది.
 
తమిళ భాషకి అత్యంతము దగ్గర పోలికలు గల భాష [[మలయాళం]] అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ, మలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
 
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు యెరుకుల మొదలైనవి తమిళ భాషకి ఉప భాషలుగా వాడుకలో ఉన్నవిఉన్నాయి.
 
మొట్టమొదటి తమిళ గ్రంథం రచన క్రీ.పూ.3వ శతాబ్ధంలో జరిగినని అధారాలు కలవుఉన్నాయి. 'సంగమ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి. దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.
 
తమిళ భాష సాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
* ప్రస్తుత కాలం ( క్రీ.శ.1800 - ఇప్పటి వరకు).
 
భక్తి సాహిత్య కాలంలో మరియు మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903) , 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
 
భక్తి సాహిత్య కాలంలో మరియు మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903) , 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
 
== తమిళం గురించి ==
* కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి,కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి.అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి - జయలలిత.
* [[తమిళము]], [[సంస్కృతం]] కన్నా చాలా పురాతనమైనది. తమిళ భాష 2600-1700 క్రీ.పూ. నుండే ఉన్నది. 1000 క్రీ.పూ. ముందు సింధు లోయలో కనబడిన [[ఋగ్వేదము]] లో కూడ ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి -- అస్కో పర్పోలా, ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకీ, ఫిన్లాండ్)
 
* సింధు లోయ నాగరికతా భాష తమిళమే - డా.అంబేద్కర్
 
* మీకు ఆంగ్లము తెలుసా?: ఉంగళుక్కు ఆంగిలం తెరియుమా?
* సమయం ఎంత - నేరం ఎన్నాచ్చు
 
<!--Categories-->
{{ద్రవిడ భాషలు}}
{{భారతీయ భాషలు}}
 
<!--Interwiki LinksCategories-->
 
[[వర్గం:ద్రావిడ భాషలు]]
[[వర్గం:భారతీయ భాషలు]]
 
<!--Interwiki Links-->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956337" నుండి వెలికితీశారు