సూర్యలంక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 95:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇది మత్యకారుల గ్రామము. వీరి ప్రధాన వృత్తి చేపలవేట. ఇది సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఇక్కడ అత్యంత విశాలంగా పరుచుకుని సూర్యలంక బీచ్ ఉన్నది. ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచే సుమత్రా, జావా, ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారు. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కవగా బెస్తవారు నివసిస్తున్నారు. సుమారు రెండువేల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాయి.
 
సూర్యలంకకు బాపట్లకు మధ్య భారత వాయుసేన వారి కేంద్రము (ఎయిర్‌బేస్) మరియు నివాసములకు కాలనీలు కలవుఉన్నాయి.
 
== సూర్యలంక బీచ్ ==
[[బొమ్మ:AP-Village-Suryalanka-1.jpg|thumb|పంచాయితీ రాజ్ అతిధి గృహం]]
సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబర్‌ నెలలో తీరం వెంబడి డాల్ఫిన్‌లు కూడా చూడవచ్చు. '''[[సూర్యలంక బీచ్‌]]''' వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటుంది.<ref>http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=141166</ref> పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహము మరియు కాతేజీలు కలవుఉన్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో [[వాడరేవు]] బీచ్‌ ఉంది.
సూర్యలంక వద్ద నున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహం కూడా ఉంది.
[[File:Aptdc cottages at suryalanka beach.JPG|thumb|right|సూర్యలంక వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖావారి కుటీరాలు]]
"https://te.wikipedia.org/wiki/సూర్యలంక" నుండి వెలికితీశారు