నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), , → , (3), కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 39:
 
== పేరు వెనుక చరిత్ర ==
నెల్లూరు ప్రాంతం "వరి" పంటకు ప్రసిధ్ధి. 'నెల్లి' అనగా వరి. ఈ అర్థంతో నెల్లూరుగా పిలవబడుతోందని చెబుతారు.
 
==చరిత్ర==
{{ప్రధాన వ్యాసం|నెల్లూరు చరిత్ర}}
నెల్లూరుకు [[విక్రమసింహపురి]] అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు [[సింహపురి]] రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి ''నెల్లి'' ([[తమిళము|తమిళ]] భాషలో వరి అని అర్ధం) అల్లా ''నెల్లివూరు'' అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌ లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. [[పొట్టి శ్రీరాములు]] పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, [[1953]] [[అక్టోబరు 1]] దాకా సంయుక్త [[మద్రాసు రాష్ట్రము|మద్రాసు రాష్ట్రం]] లో భాగంగా ఉన్నది. 1956 [[నవంబరు 1]] న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో భాగమైంది. ఈ నగరము లోని [[మూలాపేట]] ప్రాంతము అత్యంత పురాతన ప్రాశస్థి కలిగి ఉన్నది.
 
==విశేషాలు==
 
 
*[[విజయవాడ]], [[చెన్నై]] నగరాల మధ్యన నెల్లూరు ఉండటం వల్ల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది.
Line 53 ⟶ 52:
*నెల్లూరులో [[తెలుగు సినిమా]]లకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. పట్టణంలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[చిరంజీవి]] ఇక్కడే చదివాడు.
* [https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_%E0%B0%AA%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81_%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE#.E0.B0.9C.E0.B0.BF.E0.B0.B2.E0.B1.8D.E0.B0.B2.E0.B0.BE.E0.B0.95.E0.B1.81_.E0.B0.9A.E0.B1.86.E0.B0.82.E0.B0.A6.E0.B0.BF.E0.B0.A8_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.AE.E0.B1.81.E0.B0.96.E0.B1.81.E0.B0.B2.E0.B1.81 నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు ]
*నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి [[పొట్టి శ్రీరాములు]] గారు ,కమ్యూనిష్టు దిగ్గజం [[పుచ్చలపల్లి సుందరయ్య]] గారు, ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి [[బెజవాడ గోపాలరెడ్డి]], హాస్య నటుడు [[రమణా రెడ్డి]], సినీ ప్రముఖుడు [[సింగీతం శ్రీనివాసరావు]], అలనాటి సినిమా నటుడు,దర్శకుడు [[వై.వి. రావు]], [[ఆచార్య ఆత్రేయ]], ప్రముఖ సినీ గాయకుడు [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం]] మరియు ఆయన సోదరి ప్రముఖ సినీ గాయని [[శైలజ]], ప్రముఖ సినీ నటి [[వాణీశ్రి]], [[నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి]], మాజీ ముఖ్యమంత్రి [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]]
మొదలైనవారు.
 
Line 60 ⟶ 59:
 
==నెల్లూరులో సాంస్కృతిక సేవా రంగాలు==
తెలుగు సాంస్కృతిక సేవలో నెల్లూరు పేరు గాంచినది. కవిత్రయంలోని తిక్కన [[మహాభారతం]] లో ని 15 పర్వాలు ఈ ప్రదేశం లోనే రచించారు.
 
==పరిశ్రమలు==
Line 144 ⟶ 143:
 
==రవాణా సౌకర్యాలు==
నెల్లూరు నగరం చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]],[[హైదరాబాదు]], [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[ఒంగోలు]],[[విశాఖపట్టణం]],[[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవుఉన్నాయి.
 
నెల్లూరు నగరం [[గూడూరు]]-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, [[హౌరా]], [[తిరువనంతపురం]],[[కన్యాకుమారి]] మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవుఉన్నాయి. నెల్లూరు పాతపేరైనా సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్‌ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది. నెల్లూరు సమీపంలో ఉన్న [[కడప]]కు రైల్ మర్గం లేదు కనుక నెల్లూరు నుండి కడపకు కేవలం బస్సు మార్గము మాత్రమే ఉంది.
 
== దేవాలయాలు ==
Line 173 ⟶ 172:
== పండుగలు /తిరునాళ్ళు==
నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
* [[రొట్టెల పండుగ]] : [[మొహరం]] పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి [[నెల్లూరు చెరువు]] [[బారా షహీద్ దర్గా]] వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.ఈ రొట్టెల పండుగ సుమారు ఎనభై సంవత్సరాలుగా ఇక్కడజరుగుతున్నట్టు ఆధారా లు వున్నాయి. 1905 లో ఈ దర్గా ప్రస్తావన నెల్లూరు శాసనాలు రెండవ సంపుటం లోకనిపిస్తుంది.
బారా షహీద్ దర్గా కథ:
యుద్దంలో పన్నెండు మంది వీరులు నెల్లూరు కు దగ్గరలో [[గండవరం]] వద్ద అమరులయ్యారు.తలలు లేని ఆ వీరుల దేహాలను గుర్రాలు ఇక్కడకు మోసుకొస్తాయి.భక్తులు ఆ ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. [[ఆర్కాటునవాబు]] ఒక సారి ఆ దర్గా వద్ద ఏదో మొక్కు మొక్కుకున్నారట. ఆయన కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల లో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.[[మత సామరస్యం]] కు ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని [[కసుమూరు]] ,[[అనుమసముద్రం]] పేటలలోని దర్గాల ను కూడా సందర్శిస్తారు.
ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు(రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,వీసా రొట్టె,అభివృద్ధి రొట్టె,సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు .
 
== నెల్లూరి వంటలు ==
Line 198 ⟶ 197:
{{ఆంధ్ర ప్రదేశ్}}
*{{wikivoyage|Nellore| నెల్లూరు}}
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
Line 205 ⟶ 207:
[[వర్గం:నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు