మానసోల్లాస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 1:
'''అభిలాషితార్థ చింతామణి''' అని కూడా పిలవబడే '''మానసోల్లాస''' [[1130]] లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[మూడవ సోమేశ్వరుడు]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము.<ref>[http://www.indology.bun.kyoto-u.ac.jp/14thWSC/programme/06/Joshi.pdf MANASOLLSA - The Rules Guide]</ref> సోమేశ్వరుడు [[1127]] నుండి [[1139]] వరకు కళ్యాణీ ప్రాంతాన్ని పాలించాడు. ఆ కాలంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉండటము వలన మానసోల్లాసను పొందుపరచుటకు వీలైనది. ఆయన ఎంతో శ్రమతో కళలు, శిల్పశైలి, నృత్యము, సంగీతము, ఆభరణములు, వంటకాలు, పానీయాలు, ప్రేమ, శృంగారము మొదలైన వివిధ విషయాల గురించి సమాచారము సేకరించి ఒక క్రమబద్ధమైన విధంగా సమర్పించాడు.
 
ఈ గ్రంథము ఐదు వింశతులుగా విభజించబడినది. ఒకొక్క వింశతిలో 20 అధ్యాయములు ఉన్నవిఉన్నాయి. మొత్తము గ్రంథాములో వంద అధ్యాయాలు కలవుఉన్నాయి. మానసోల్లాస అనుష్టుప్ ఛందస్సులో రచించబడినది. మధ్యలో అక్కడక్కడ వచనం వాడబడినది. భాష సరళమైనదే కానీ అలంకారభూషితం.
 
{| class="wikitable" style="width:50%;" text-align:center; align="center"
"https://te.wikipedia.org/wiki/మానసోల్లాస" నుండి వెలికితీశారు