దిలీప్ వెంగ్‌సర్కార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు (2), చినాడు → చాడు (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 35:
source = http://content.cricinfo.com/india/content/player/26225.html}}
 
[[1956]] [[ఏప్రిల్ 6]] న [[మహారాష్ట్ర]] లోని రాజాపూర్ లో జన్మించిన '''దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్''' (Dilip Balwant Vengsarkar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు ప్రస్తుత భారత జట్టు సెలెక్షన్ కమిటి చైర్మెన్. కొలోనెల్ అనే ముద్దుపేరు కల ఈ బ్యాట్స్‌మెన్ డ్రవ్‌లు కొట్టడంలో నేర్పరి. 1975-76 లో [[న్యూజీలాండ్]] తో జరిగిన [[ఆక్లాండ్]] టెస్ట్ ద్వారా ఓపెనర్ గా అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. అతను అంతగా సఫలం కాకున్ననూ భారత్ ఈ మ్యాచ్ గెల్చింది. [[1983]] లో ప్రపంచ కప్ గెల్చిన భారత జట్టులో ఇతను ప్రాతినిధ్యం వహించాడు. [[1985]] నుంచి [[1987]] వరకు చక్కగా రాణించి [[పాకిస్తాన్]], [[ఆస్ట్రేలియా]], [[ఇంగ్లాండు]], [[వెస్ట్‌ఇండీస్]], [[శ్రీలంక]] లపై సెంచరీలు సాధించి ఆ సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గావతరించాడు. [[వెస్ట్‌ఇండీస్]] క్రికెట్ ప్రపంచాన్ని శాసించే సమయంలో [[మార్షల్]], [[హోల్డింగ్]], [[రోబెర్ట్స్]] ల బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొని ఆ జట్టుపై 6 సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ వేదికలలో ఒకటైన లార్డ్స్ మైదానంలో వరుసగా 3 సెంచరీలు సాధించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా నిల్చాడు. [[1987]] ప్రపమ్చ కప్ తర్వాత [[కపిల్ దేవ్]] నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. టెస్ట్ క్రికెట్ లో అతను 116 టెస్టులు ఆడి 6868 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు కలవుఉన్నాయి. వన్డే క్రికెట్ లో 129 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ తో సహా మొత్తం 3508 పరుగులు చేసాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత Elf-Vengsarkar Academy<ref>{{Cite web| publisher = ELF.com| title=Vengasarkar as Match-Referee| url=http://www.elf.co.in/lub/lubin.nsf/VS_OPM/FA1ECEC136A21535C1256F38004DF727?OpenDocument&LG=EN&}}</ref> ని స్థాపించాడు.[[2003]] లో వెంగ్‌సర్కార్ ముంబాయి క్రికెట్ అసోసియేషన్ కు ఉపాద్యక్షుడిగా ఎన్నికైనాడు.<ref>{{Cite web| publisher = Rediff.com| title=Vengasarkar wins MCA Elections| url=http://www.rediff.com/cricket/2003/apr/30mca.htm}}</ref>. ఆ తర్వాత [[బి.సి.సి.ఐ]] సెల్క్షన్ కమీటీ చైర్మెన్ గా నియమించబడ్డాడు. [[2006]] [[మార్చి]] లో మ్యాచ్ రెఫరీ చేయుటకు అతని పేరు ప్రతిపాదించిననూ <ref>{{Cite web| publisher = Cricinfo.com| title=Vengasarkar as Match-Referee| url=http://content-usa.cricinfo.com/ci/content/story/242245.html}}</ref> సెలక్షన్ కమీటీ అధిపతిగా ఉండుటకు మాత్రమే అతను మొగ్గుచూపుటంతో అది ముందడుగు పడలేదు.<ref>{{Cite web| publisher = Cricinfo.com| title=2006/08 Selection Committee Announcement| url=http://content-usa.cricinfo.com/ci/content/story/260675.html}}</ref>. తాజాగా దినపత్రికలో కాలమ్స్ వ్రాయుటకు నిషేధం విధించడంతో అతను బోర్డు నిర్ణయానికి ఒప్పుకోవాల్సి వచ్చింది.
== గుర్తింపులు, బిరుదులు ==