మణుగూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=మణుగూరు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline06.png|state_name=తెలంగాణ| latd=17.946442| longd=80.812126| mandal_hq=మణుగూరు|villages=7|area_total=|population_total=72117|population_male=35844|population_female=36273|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.36|literacy_male=75.55|literacy_female=58.91|pincode = 507117}}
'''మణుగూరు''' (Manuguru), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 507117.
==సింగరేణి కాలరీస్==
[[File:Singareni opencast coal mines at Manuguru 02.jpg|thumb|బొగ్గు గనులు, మణుగూరు]]
బొగ్గు గనుల సంస్థ [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]] కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు కలవుఉన్నాయి. ప్రస్తుతం బండారుగూడెంను కూడా ప్రజలు మణుగూరు గానే పరిగణిస్తున్నారు.
 
==విశేషాలు==
పంక్తి 31:
|
|}
Manuguru - సికింద్రాబాద్ Superfast ఎక్స్‌ప్రెస్
21:30
పంక్తి 46:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
;మణుగూరు జనాభా (2011) - మొత్తం 72,117 - పురుషులు 35,844 - స్త్రీలు 36,273
;
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మణుగూరు" నుండి వెలికితీశారు