వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), ప్రధమ → ప్రథమ, కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 38:
:* రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
* రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857)
 
** ఇతర సభ్యులు :
 
* వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర (1922)
 
Line 50 ⟶ 48:
 
==వెంకటగిరి జాతర==
[[దస్త్రం:Justice Party 1920s.jpg|కుడి|thumb|250px| 1920లో జస్టిస్ పార్టీ ]]
కలిమిలి నామదేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకం 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతుగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.
 
వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉన్నది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులు కీశకం 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే జాతర ఇక్కడ చేస్తున్నారు. వెంకటగిరి సంస్ధానాదీశులలో 33తరాల వారు పోలేరమ్మ జాతరను జరిపించడం విశేషం. 1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది.
పోలేరమ్మ జాతరపై తొలి పుస్తకం:
వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్రపై ప్రప్రధమంగాప్రప్రథమంగా ‘‘ గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర ’’ పేరుతో ప్రముఖ న్యాయవాధి, పరిశోధకులు పెనుబాకు వేణు 2003వ సంవత్సరంలో రచించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది జాతరపై సమగ్ర గ్రంథం. ఇది ఎందరో పరిశోధకులకు, విద్యార్ధులకు జాతర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రచయిత పెనుబాకు వేణు కలం నుండి నెల్లూరుజిల్లా గ్రామనామ నిఘంటువు, అక్షరరూపం దాల్చనున్నది.
 
==మండలంలోని పట్టణాలు==
Line 63 ⟶ 61:
==రవాణా==
*వెంకటగిరికి అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నైలో వున్నది. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం కూడా అంతర్జాతీయ సేవలను ప్రారంబించింది.
* వెంకటగిరిలో రెండు బస్టాండ్లు వున్నవి. ఇక్కడి నుంచి తిరుపతి , నెల్లూరు, చెన్నై , బెంగలూరు, హైదరాబాదుకు బస్సులు కలవుఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు , వ్యానులు కలవుఉన్నాయి.
* ఇక్కడ రైల్వేస్టేషను వున్నది. ఇది గూడూరు శ్రీకాళహస్తి మార్గ మధ్యలో వస్తుంది. దగ్గరలోని పెద్ద జంక్షన్ గూడూరు మరియు రేణిగుంట. పెద్ద స్టేషన్లు నెల్లూరు మరియు తిరుపతి.
 
Line 71 ⟶ 69:
* [[అక్కమాంబాపురం]] ([[నిర్జన గ్రామము]]
* [[అళివేలు మంగాపురం]] ([[నిర్జన గ్రామము]])
*[[ పాపమాంబాపురం]])
* [[అమ్మపాలెం (వెంకటగిరి)|అమ్మపాలెం]]
* [[అమ్మవారిపేట (వెంకటగిరి)|అమ్మవారిపేట]]
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు