భారతి (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB |
|||
పంక్తి 1:
[[File:Bharati cover.jpg|thumb|
'''భారతి మాస పత్రిక''' ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. [[ఆంధ్ర పత్రిక]], [[అమృతాంజనం]] వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక [[కాశీనాధుని నాగేశ్వరరావు]] పంతులుచే భారతి కూడ స్థాపించబడింది. భారతి తొలి సంచిక [[రుధిరోద్గారి]] నామ సంవత్సరం [[పుష్యమాసం]] అనగా జనవరి [[1924]] సంవత్సరంలో విడుదలైనది<ref>{{cite book|last1=పొత్తూరి|first1=వెంకటేశ్వరరావు|title=ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు|date=2004-08-01|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ|location=హైదరాబాదు|pages=271-272|edition=1}}</ref>.
పంక్తి 14:
==కొందరు రచయితలు==
ఈ పత్రికలో రచనలు చేసిన కొందరు ప్రసిద్ధ రచయితలు:
[[చెఱుకుపల్లి జమదగ్నిశర్మ]], [[వడలి మందేశ్వరరావు]], [[బొడ్డు బాపిరాజు]], [[పురిపండా అప్పలస్వామి]], [[కొడాలి ఆంజనేయులు]], [[పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి]], [[కాంచనపల్లి కనకమ్మ]], [[కావ్యకంఠ గణపతిముని|
==కొన్ని రచనలు==
ఈ పత్రికలో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కొన్ని రచనలు:
పెనుగొండలక్ష్మి ([[పుట్టపర్తి నారాయణాచార్యులు]]), పెన్నేటిపాట([[విద్వాన్ విశ్వం]]), అల్పజీవి([[రాచకొండ విశ్వనాథశాస్త్రి]]), తలలేనోడు([[కొలకలూరి ఇనాక్]]), ఏకవీర ([[విశ్వనాథ సత్యనారాయణ]]), పూర్ణ ([[కావ్యకంఠ గణపతిముని]]), సాహితీ సుగతుని స్వగతము ([[తిరుమల రామచంద్ర]]), కచటతపలు ([[భమిడిపాటి కామేశ్వరరావు]])
== చిత్రమాలిక ==
పంక్తి 44:
{{తెలుగు పత్రికలు}}
[[వర్గం:
[[వర్గం:1924 స్థాపితాలు]]
[[వర్గం:ఆగిపోయిన పత్రికలు]]
|