విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం మార్పు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
విజయనగర రాజ్యంలో పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఆదాయం, ఎక్కువ పన్నులుగా ఉండేవి.
పన్నుల అధికారిగా [[భాండాగర్రి]] అని ఓ పదవి ఉండేది, ఇది చాలా అత్యున్నతమైనది, ప్రధాన మంత్రి తరువాత ఇదే విలువైనది.
 
రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస్తుపై ఆధారపడి ఉండేవారు.
==భూమిశిస్తు==
పంటపొలాలు కొలిపించేవారు, తరువాత న్యాయముగా 1/6 వ వంతు శిస్తు వసూలు చేసేవారు, కానీ చాలా పర్యాయములు ఇవి ఎక్కువగా ఉండేవి, చాలాసార్లు సగంకంటే ఎక్కువ పంట శిస్తుగా కట్టవలసి వస్తూ ఉండేది, కానీ భ్రాహ్మణుల కిచ్చిన అగ్రహారములందూ, ఇనాము భూములపైననూ న్యాయమైన 1/6 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు, దేవాయల భూములపై 1/30 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు. అడవులను కొత్తగా కొట్టి గ్రామములను ఏర్పరచి వ్యవసాయం చేసినవారికి పన్నులలో మినహాయింపు ఉండేది. మాగాణి, మెట్టభూములపై పన్నులు విడివిడిగా ఉండేవి. ఈ శిస్తు ధనముగా కానీ, ధాన్యముగా కానీ ఉండేది. మాగాణి భూములపై ధాన్యం రూపంలోనూ తోటలపైన అయితే ధనం రూపంలోనూ ఉండేది.
రైతులు పన్నులు కట్టలేక వలసపోయిన దృష్టాంతములు కలవుఉన్నాయి.
గ్రామములయందు పన్నులు వసూలు చేయడానికి [[కరణము]] అను అధికారి ఉండేవాడు.
 
పంక్తి 13:
#సామాజిక పన్ను
#వాణిజ్య పన్ను
#[[పుల్లరి ]]
#కొండగట్టు పన్ను
#గ్రామదేవత పూజలపై పన్నులు
పంక్తి 31:
ఎంత చిన్న ఆదాయమైననూ, వృత్తిపన్ను చెల్లింపవలసి వచ్చేది, చాకలి, మంగలి, కుమ్మరి, పంచాణమువారు, పశువులకాపరులు, జంగమవృత్తి,చర్మకారులు, మేళగాండ్రు, మొదలగువారు వృత్తిపన్నులక్రిందకి వచ్చేవారు.
===వేశ్యలపై పన్ను===
వేశ్యలపై కూడా పన్ను ఉండేది. విజయనగరమందున్న వేశ్యలు చెల్లించేపన్ను 12,000 మంది సైనికాధికారులకు సరిపొయ్యేవి.
 
 
{{విజయ నగర రాజులు}}
 
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయనగర సామ్రాజ్యం]]