వైరా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), , → , (11), కలవు → ఉన్నాయి. using AWB
భాష సవరణలు, +లింకులు
పంక్తి 10:
'''వైరా''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]] మరియు [[పట్టణం]].<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం.507165. యస్.టీ.డీ.కోడ్.08749.
 
ఇది [[ఖమ్మం]], [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[భద్రాచలం]], [[మధిర]], జగయ్యపేట[[జగ్గయ్యపేట]] పట్టణాల పట్టణాలకురహదారులకు కూడలిగా ఉన్నది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నది.
 
==జన విస్తరణ==
 
;జనాభా (2011) - మొత్తం 54,320 - పురుషులు 26,793 - స్త్రీలు 27,527
;
 
2001 జనగణన ప్రకారం వైరా జనాభా షుమారు 51,205. ఇందులో మగవారు 25,984 ఆడువారు 25,221. అక్షరాస్యత 60.59%; మగవారిలో అక్షరాస్యత 70.20% మరియు ఆడువారిలో అక్షరాస్యత 50.73%.
 
==ఆలయాలు==
వైరాలో [[అయ్యప్ప]] మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉన్నది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత బస్ స్టాండు వద్ద [[రామాలయం]] ఉంది. మధు విద్యాలయం వద్ద [[సాయిబాబా]] గుడి ఉంది. [[శివాలయం]] ఉంది.
నెలకొని భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు.
ఇంకా పాత బస్ స్టాండు వద్ద [[రామాలయం]] ఉంది. మధు విద్యాలయం వద్ద [[సాయిబాబా]] గుడి ఉంది.[[శివాలాయం]] ఉంది.
 
==వైరా జలాశయం ==
'''వైరా చెరువు''' అనునది '''[[వైరా నది]]''' నుండి వచ్చినది. ఈ చెరువు నందు 19 బావులువున్నవి. దీనిని [[నిజాం]] నవాబు 1929లో తవ్వించెనుతవ్వించాడు. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతుందిఛెందుతోంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.ఇది ఒక మన్ఛి ప్రదెషము.
 
== విద్యా సంస్థలు ==
Line 40 ⟶ 36:
 
== వ్యవసాయం==
వ్యవసాయం కుడాప్రజల ఒక ప్రదానప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ ఛాపల వాళ్ళు (జాలర్లు) కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.[[ఫైలు:APvillage Wyra 2.JPG|thumb|250px|వైరా మండల పరిషత్తు కార్యాలయం]]
జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు ... ఇది చెరువు పక్కనె ఉంటంది.
==రవాణా సొకర్యాలు ==
ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. [[హైదరాబాద్]]<nowiki/>కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.
ఇక్కడ నుంచి సరాసరి బస్సులు ఎక్కడికి లేవు.
[[ఖమ్మం]] కు : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం కు సర్వీసు ఆటొలు ఉంటాయి, మదిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.
[[హైదరాబాద్]] కు : మధిర నుంచి బస్సులు ఉన్నాయి.ఇంకా సత్తుపల్లి, బద్రాఛలం, కొత్తగూడెం, పాల్వంఛ,తిరువూరు డిపొలకు సంబంధింఛిన బస్సులు అందుబాటులొ ఉన్నాయి.
[[సత్తుపల్లి]] వైపు : సత్తుపల్లి కి చెందిన డిపొబస్సులే తప్ప సరాసరి సర్వీసులు అందుబాటులేవు.
[[మధిర]] వైపు : మధిర డిపొ బస్సులు అందుబాటులొ ఉన్నాయి.
[[భద్రాఛలం]] వైపు : కొత్తగూడెం, మణుగూరు,పాల్వంఛ డిపొ బస్సులు ఉంటాయి.
 
ఇక్కడ బస్ స్టేషలొ ఒక రిజవేషన్ కవుంటరు ఉంది, దానిని రాజు అనే వ్యక్తి నడుపుతూ ఉంటాడు.
 
==శాసనసభ నియోజకవర్గం==
{{main|వైరా శాసనసభ నియోజకవర్గం}}
 
[[ఫైలు:APvillage Wyra 1.JPG|left|thumb|250px|వైరా రోడ్డు దృశ్యం]]
 
[[ఫైలు:APvillage Wyra 2.JPG|left|thumb|250px|వైరా మండల పరిషత్తు కార్యాలయం]]
{{clear}}
 
==సకలజనుల సమ్మె==
[[ఫైలు:APvillage Wyra 1.JPG|thumb|250px|వైరా రోడ్డు దృశ్యం]]ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[సోమవరం (వైరా మండలం)|సోమవరం]]
"https://te.wikipedia.org/wiki/వైరా" నుండి వెలికితీశారు