చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్యావ్యవస్థ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 18:
 
== విద్యావ్యవస్థ ==
చేవెళ్ళ పట్టణములో ఒక డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు కలవుఉన్నాయి. 14 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మండల పరిధిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పేరుపొందిన ఇంజనీరింగ్ కళాశాలలు, [[బిఇడి]] కళాశాలు, [[ఎంబిఏ]], [[ఎంసిఏ]] కళాశాలలు నెలకొల్పబడ్డాయి.
 
== నియోజకవర్గం ==
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు